టీమిండియా మాజీ స్టార్ బౌలర్ ప్రవీణ్ కుమార్ కు ఊహించని షాక్ తగిలింది. తృటిలో ఘోర ప్రమాదం నుంచి బయట పడ్డారు టీమిండియా మాజీ స్టార్ బౌలర్ ప్రవీణ్ కుమార్. తాజాగా టీమిండియా మాజీ స్టార్ బౌలర్ ప్రవీణ్ కుమార్ కారు ఘోర ప్రమాదానికి గురైంది. ఇక ప్రవీణ్ కుమార్ ప్రయాణిస్తున్న కారులో.. ఆయన కుమారుడు కూడా ఉన్నారట. అయితే.. అదృష్టవశ్యాత్తుగా టీమిండియా మాజీ స్టార్ బౌలర్ ప్రవీణ్ కుమార్ మరియు ఆయన కుమారుడు ఈ ప్రమాదం నుంచి బతికి బయట పడ్డారు.
Advertisement
ఈ ఘోర ప్రమాదం.. మీరట్ చోటు చేసుకుందట. మీరట్ ప్రాంతానికి నిన్న రాత్రి 9 గంటల సమయంలో.. టీమిండియా మాజీ స్టార్ బౌలర్ ప్రవీణ్ కుమార్ తన కుమారుడితో కారులో వెళ్లారట. అయితే.. అక్కడ పని పూర్త అయ్యాక, ఇంటికి తిరిగి వస్తుండగా.. టీమిండియా మాజీ స్టార్ బౌలర్ ప్రవీణ్ కుమార్ కారును ఓ భారీ ట్రక్కు ఢీ కొట్టిందట. దీంతో.. మాజీ స్టార్ బౌలర్ ప్రవీణ్ కుమార్ కారు తుక్కు తుక్కు అయిందని సమాచారం.
Advertisement
అయితే..కారుకు చెందిన ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో.. టీమిండియా మాజీ స్టార్ బౌలర్ ప్రవీణ్ కుమార్ మరియు ఆయన కుమారుడు.. గాయాలేమి లేకుండా బయట పడ్డారట. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కాగా, గత ఏడాది డిసెంబర్ మాసంలో.. రిషబ్ పంత్ కూడా కారు ప్రమాదంలో గాయపడి.. టీమిండియాకు దూరమైన సంగతి తెలిసిందే. ఇక నిన్న టీమిండియా మాజీ స్టార్ బౌలర్ ప్రవీణ్ కుమార్ కూడా కారు ప్రమాదానికి గురై.. బతికి బయట పడ్డారు.
ఇవి కూడా చదవండి
టీమిండియా కెప్టెన్ గా రవిచంద్రన్ అశ్విన్ ?
2011 వన్డే వరల్డ్ కప్లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..
Praveen Kumar : టీమిండియా బౌలర్ ప్రవీణ్ కుమార్ కారుకు ప్రమాదం