Home » పిల్లల జ్ఞాపక శక్తి పెరగాలంటే.. రోజూ ఇవి పెట్టండి…!

పిల్లల జ్ఞాపక శక్తి పెరగాలంటే.. రోజూ ఇవి పెట్టండి…!

by Sravya
Ad

ప్రతి ఒక్కరూ కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. పిల్లలు విషయంలో కూడా తల్లిదండ్రులు కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని విషయాలని పాటించాలి. పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరగాలంటే వీటిని పిల్లలకు పెట్టండి. అప్పుడు పిల్లల్లో జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. బ్లూబెర్రీస్ జ్ఞాపకశక్తిని పెంచుతాయి. పిల్లలకి బ్లూబెర్రీస్ ని పెడుతూ ఉండండి. పిల్లలకి బ్రోకలీ ని కూడా పెట్టండి. బ్రోకలీ ని పిల్లలు తినడం వలన జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. పిల్లలకి డ్రై ఫ్రూట్స్ ని కూడా పెట్టండి.

Advertisement

Advertisement

డ్రై ఫ్రూట్స్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనకు దొరికే రకరకాల డ్రైఫ్రూట్స్ ని పిల్లలకి పెట్టాలి. పిల్లలకి చేపలు కూడా పెట్టండి. చేపలు లో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. చేపలని పిల్లలకి ఇవ్వడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది. గుడ్లు, ఆకుకూరలను కూడా పిల్లలకి పెట్టండి. ఇవి కూడా పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి పిల్లల్ని ఆరోగ్యంగా మారుస్తాయి. పిల్లలకి తాజా ఆహార పదార్థాలు మాత్రమే ఇవ్వాలి అలానే తాజా పండ్లు కూరగాయలు వంటి వాటిని ఎక్కువగా పెడుతూ ఉండండి.

Also read:

Visitors Are Also Reading