ఈరోజుల్లో చాలామంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చాలా మంది కంటి చూపు కూడా తగ్గుతోంది. కంటి చూపు తగ్గిపోతున్నట్లయితే ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. ఈ ఆహార పదార్థాలతో కంటి చూపు బాగుంటుంది. కంటి చూపు తగ్గిపోయినట్లయితే క్యారెట్లు ని తీసుకోవడం మంచిది. క్యారెట్ లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కంటి చూపు కూడా మెరుగు పడుతుంది.
Advertisement
Advertisement
అలానే పాలకూర కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పాలకూరలో పోషకాలు కంటి చూపుని మెరుగు పరుస్తాయి. అలానే బ్లూ బెర్రీస్ కూడా కంటి చూపుని మెరుగుపరుస్తాయి. బ్లూ బెర్రీస్ లోని విటమిన్ సి కంటి సమస్యలు లేకుండా చేయగలదు. బాదం తీసుకుంటే కూడా కంటి చూపు మెరుగుపడుతుంది. సాల్మన్ చేపని తీసుకుంటే కూడా కంటి చూపు మెరుగు పడుతుంది. కోడిగుడ్లు కూడా కంటి చూపుని మెరుగుపరుస్తాయి. కోడిగుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రోటీన్ కూడా బాగా అందుతుంది ఇలా ఈ ఆహార పదార్థాలని మీరు తీసుకున్నట్లయితే కంటి చూపు బాగుంటుంది. కంటి చూపు తగ్గిపోకుండా చూసుకోవచ్చు.
Also read:
- చాణక్య నీతి: లైఫ్ లో ఎప్పుడు వీళ్ళని నిర్లక్ష్యం చేయకండి.. సమస్యలు వస్తాయి…!
- టాయిలెట్లో 10 నిమిషాల కంటే ఎక్కువ ఉంటే… ఏం అవుతుంది అంటే..?
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి