సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. పాలకూరను తీసుకుంటే కంటి సమస్యలు రావు. పాలకూరలో ఐరన్ తో పాటుగా విటమిన్ ఏ, విటమిన్ సి, ఫాలేట్ మొదలైన పోషకాలు ఉంటాయి చర్మంతో పాటు కంటి చూపులు మెరుగుపరచడానికి పాలకూర బాగా ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది అలానే పన్నీర్ తీసుకుంటే కూడా పోషకాలు బాగా అందుతాయి. పన్నీర్లో కూడా పోషకాలు బాగా ఉంటాయి కంటి సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.
Advertisement
Advertisement
కోడిగుడ్లు తీసుకుంటే కూడా కంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. గుడ్లు బయోటిన్ తో ఉంటాయి. కంటి సమస్యల్ని ఇవి దూరం చేయగలవు. చేపలు కూడా కంటి సమస్యల్ని దూరం చేయగలవు. పుట్టగొడుగులు తీసుకుంటే కూడా కంటి సమస్యలు ఉండవు. విటమిన్ ఏ తో పాటు విటమిన్ డి కూడా ఇందులో ఉంటుంది. సిట్రస్ ఫ్రూట్స్ ని తీసుకుంటే కూడా కంటి సమస్యలు ఉండవు బాదం, క్యారెట్ కూడా కంటి సమస్యలు రాకుండా చూస్తాయి. పాలు తీసుకుంటే కూడా కంటి సమస్యలు ఉండవు.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!