Home » ఈ ఆహారపదార్దాలను తీసుకుంటే.. ఎముకలు ఉక్కులా మారిపోతాయి..!

ఈ ఆహారపదార్దాలను తీసుకుంటే.. ఎముకలు ఉక్కులా మారిపోతాయి..!

by Sravya
Ad

ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండడం కోసం మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు ఈ ఆహార పదార్థాలను కనుక తీసుకుంటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎముకలు ఏకంగా ఉక్కులా మారిపోతాయి. బాదం గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. క్యాల్షియం, మెగ్నీషియం బాదం లో ఉంటాయి. ఎముకలని బలంగా మారుస్తుంది బాదం పన్నీర్ తీసుకుంటే కూడా ఎముకలు దృఢంగా ఉంటాయి సోడియం పొటాషియం జింక్ వంటి ఖనిజాలతో ఇది ఉంటుంది. ఇది శారీరక అభివృద్ధికి బాగా హెల్ప్ అవుతుంది.

Advertisement

Advertisement

పాలకూర తీసుకుంటే కూడా ఎముకలు దృఢంగా మారుతాయి పాలకూరని తీసుకుంటే బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యలు ఉండవు అలానే ఉడికించిన పప్పు తీసుకుంటే కూడా ఎముకలు దృఢంగా ఉంటాయి. పప్పులో ప్రోటీన్ జింక్, ఫోలేట్, ఫైబర్ ఎక్కువ ఉంటాయి పప్పుల్లో క్యాలరీలు బాగా తక్కువ ఉంటాయి. రక్తం లో గ్లూకోస్ లెవెల్స్ ని తగ్గిస్తాయి అలానే ఆవు నెయ్యి ని తీసుకుంటే కూడా ఎముకలు దృఢంగా ఉంటాయి ఇలా ఈ ఆహార పదార్థాలను తీసుకుని మీరు ఎముకలు దృఢంగా మార్చుకోవచ్చు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading