ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని చూస్తున్నారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువమంది ఎముకల సమస్యలతో బాధపడుతున్నారు. ఎముకల ఆరోగ్యంగా ఉండడం కోసం ఖచ్చితంగా వీటిని పాటించాలి. ఆహారం, జీవనశలి, ఇతర అంశాలు ఎముకల ఆరోగ్యం పై ఎఫెక్ట్ చూపిస్తాయి. ముఖ్యంగా కాల్షియం లేకపోవడం, ఎముకల సమస్యలకు దారితీస్తుంది. రోజు ఒక కప్పు పెరుగు తీసుకుంటే రోజువారి కాల్షియం లో మూడింట ఒక వంతు అందుతుంది. విటమిన్ డి అవసరాలలో ఐదవ వంతు తీరుతుంది.
Advertisement
Advertisement
కాబట్టి పెరుగును రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి. అప్పుడు ఎముకలు బలంగా ఉంటాయి. రోజు పాలు తీసుకుంటే కూడా క్యాల్షియం బాగా అందుతుంది. ఎముకలు ఆరోగ్యానికి పాలకూర కూడా సహాయం చేస్తుంది. పాలకూరలో ప్రోటీన్స్, క్యాల్షియం, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎముకలని ఆరోగ్యంగా పాలకూర ఉంచుతుంది. నారింజ రసం కూడా ఎముకల ఆరోగ్యానికి సహాయం చేస్తుంది. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. రోజు నారింజ రసం తీసుకుంటే క్యాల్షియం బాగా అందుతుంది. ఎముకలు సమస్యలు ఉండవు. ఆకుకూరలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటివి కూడా తీసుకోండి. ఎముకలు బలంగా మారతాయి.
Also read:
- డిప్రెషన్ ఉందని ఎలా తెలుసుకోవచ్చు..? ఎలాంటి లక్షణాలు కనపడతాయి…?
- బ్యూటీ పార్లర్ కి వెళ్ళక్కర్లేదు.. చిటికెలో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు..!
- చాణక్య నీతి: భార్యాభర్తలు ఉదయాన్నే కలిసి.. ఈ 4 పనులు చేస్తే మంచిది..!