Home » ఈ వాస్తు చిట్కాలని పాటిస్తే.. ఎప్పుడు సంతోషమే..!

ఈ వాస్తు చిట్కాలని పాటిస్తే.. ఎప్పుడు సంతోషమే..!

by Sravya
Ad

వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అందుకనే చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. నిజానికి వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగటివ్ ఎనర్జీ మొత్తం దూరం అయిపోతుంది. అయితే మరి ఈరోజు కొన్ని వాస్తు నియమాలని చూద్దాం. వీటిని కనుక పాటించినట్లయితే ఎప్పుడు సంతోషంగా ఉండొచ్చు అదృష్టం కూడా ఉంటుంది. ఇల్లు వాస్తు ప్రకారం ఉండడం చాలా అవసరం.

Advertisement

Advertisement

కొన్ని వాస్తు శాస్త్ర పద్ధతులు పాటించడం ద్వారా ఎప్పుడు అదృష్టం వస్తుంది ఇంట్లో చెత్త డబ్బా కానీ చెత్త కానీ పశ్చిమం లేదా ఆగ్నేయంలో అసలు పెట్టకూడదు. దీని వలన అదృష్టం తొలగిపోతుంది. ఇంటి ప్రధాన ద్వారం నుండి లక్ష్మీ దేవత వస్తుంది. అందువలన ఇంటి ముఖద్వారం ఎప్పుడు అందంగా ఉండాలి ఇంట్లో కొన్ని సింబల్స్ విగ్రహాలు ఉంచితే అదృష్టం వస్తుంది. ఇంట్లో లాఫింగ్ బుద్ధ ఉంటే కచ్చితంగా అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది ఇంట్లో ఎప్పుడు కూడా నీళ్లు లీక్ అవుతూ ఉండకూడదు. కొంతమంది పర్సులో మందులు అన్ని పెట్టుకుంటూ ఉంటారు ఆ తప్పు చేయొద్దు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading