Home » జియో యూజర్లకు శుభవార్త.. ఆ రీచార్జ్‌ ప్లాన్స్‌పై ఎక్స్ట్రా డేటా…!

జియో యూజర్లకు శుభవార్త.. ఆ రీచార్జ్‌ ప్లాన్స్‌పై ఎక్స్ట్రా డేటా…!

by Sravya
Ad

జియో కొన్ని రకాల రీచార్జ్‌ ప్లాన్స్‌ పై ఎక్స్‌ట్రా డేటా ఆఫర్స్‌ ని తీసుకు వచ్చింది. ప్రీపెయిడ్ ప్లాన్‌ల తో వినియోగదారులకు బోనస్ డేటా ని ఇస్తోంది. 3 జీబీ రోజు వారీ డేటా తో వచ్చే డేటా ప్యాక్స్‌ తోనే ఇవి ఉంటాయి. రూ.399, రూ.219 ప్లాన్‌ల పై బోనస్ డేటా ని ఇస్తున్నారు. రూ. 399 ప్రీపెయిడ్ ప్లాన్ మీద అపరిమిత వాయిస్ కాలింగ్, 100 ఎస్‌ఎంఎస్‌/ రోజు, 3 జీబీ డేటా ని జియో ఇస్తోంది. దీంతో పాటు వినియోగదారులు కి 6 జీబీ బోనస్ డేటా వస్తుంది.

Advertisement

Advertisement

మాములుగా అయితే ఈ ఎక్స్‌ట్రా ప్లాన్‌ ఖరీదు రూ.61. అలానే జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ సేవలు కూడా వస్తాయి. వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే. అలానే రూ. 219 ప్రీపెయిడ్ ప్లాన్ 14 రోజుల వాలిడిటీతో వస్తుంది. రోజు వారీ 3 జీబీ డేటాను కూడా అందిస్తుంది. అలానే అపరిమిత వాయిస్ కాలింగ్, 100 ఎస్‌ఎంఎస్‌/ రోజుకు వస్తాయి. రీఛార్జ్‌ తో పాటు రూ. 25 విలువైన 2 జీబీ బోనస్ వస్తుంది.  అలానే అపరిమిత 5 జీ డేటాను కూడా పొందవచ్చు.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading