ప్రస్తుతం మన దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మండిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలో పెట్రోల్ ధరలు 110 చేరువ లో ఉన్నాయి. దీంతో సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇది ఇలా ఉండగా… సాధారణంగా ఎక్కువమంది పెట్రోల్ ని లేదా డీజిల్‌ను ఉదయంపూట కుట్టించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఉదయం 6 గంటల తర్వాత పెట్రోల్ లేదా డీజిల్ ని కొట్టించుకోవడం జరుగుతోంది. అయితే ఉదయం 6 గంటల కంటే ముందు మరియు రాత్రిపూట పెట్రోల్ ని కొట్టించుకోవడం మంచిదట. దీనివెనుక చాలా పెద్ద కారణం ఉంది.
Advertisement
Advertisement
అదేమిటో ఇప్పుడు మనం చూద్దాం దీనితో పెట్రోల్ యొక్క డెన్సిటీ తగ్గుతోంది. ఒకవేళ ఒక లీటర్ పెట్రోల్ కొట్టించుకుని నట్లయితే దానికంటే తక్కువ పెట్రోల్ మాత్రమే మీకు వస్తుంది. అది ఒకవేళ మీరు ఉదయం లేదా రాత్రి పూట పెట్రోల్ కొట్టించుకుంటే ఎక్కువ పెట్రోల్ డీజిల్ వస్తుంది. కానీ సహజంగా చాలా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిల్ అండర్ గ్రౌండ్ లో స్టోర్ చేయడం లేయర్లు ఉంటాయి. ఇది నిజంగా మంచి పని చేస్తుంది దానికి తగలదు పెట్రోల్ లో మార్పు రాదు. కాబట్టి ఉదయం ఆరు గంటల ముందు అనే కానీ రాత్రిపూట పెట్రోల్ కొట్టించుకోవాలి.అనే కానీ రూలేమీ లేదు ఎప్పుడైనా కట్టించుకోవచ్చు.