ఈరోజుల్లో చాలామంది షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే షుగర్ పెరగకుండా ఉండాలంటే, ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది వీటిని తీసుకుంటే అసలు షుగర్ పెరగదు. చిరుధాన్యాలులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. చిరుధాన్యాలను తీసుకుంటే డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఏ సమస్య రాదు. చిరుధాన్యాల లో విటమిన్స్ మినరల్స్ మొదలైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి చిరుధాన్యాలను తీసుకుంటే షుగర్ పెరగదు అలానే కివి పండ్లు తీసుకుంటే కూడా డయాబెటిస్ ఉన్న వాళ్ళకి మంచిది.
Advertisement
Advertisement
కివి పండులో విటమిన్స్ ఎక్కువ ఉంటాయి వీటిని తీసుకుంటే శరీరంలో షుగర్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంటుంది. డయాబెటిస్ ఉన్న వాళ్ళు మెంతులను తీసుకుంటే కూడా షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. షుగర్ పెరగదు. బాదం గింజల్ని నీళ్లలో నానబెట్టుకుని తొక్క తీసేసి తింటే కూడా డయాబెటిస్ వాళ్ళకి షుగర్ పెరగకుండా ఉంటుంది అవకాడో తీసుకుంటే కూడా షుగర్ లెవెల్స్ పెరగవు. ఆకుకూరలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అలానే పోషకాలు ఉంటాయి. ఆకుకూరలు తీసుకుంటే కూడా చక్కెర పెరగదు షుగర్ పెరగకుండా ఉండడానికి క్వినోవా తీసుకుంటే కూడా మంచిది డయాబెటిస్ ఉన్నవాళ్లు క్వినోవా తీసుకుంటే షుగర్ పెరగకుండా ఉంటుంది బెర్రీస్ తీసుకుంటే కూడా షుగర్ లెవెల్స్ పెరగవు ఇలా ఈ ఆహార పదార్థాలతో షుగర్ లెవెల్స్ ని పెరగకుండా చూసుకోవచ్చు.
హెల్త్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!