Home » కోపం ఎక్కువగా ఉంటోందా..? ఇలా ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు…!

కోపం ఎక్కువగా ఉంటోందా..? ఇలా ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు…!

by Sravya
Ad

కొంతమందికి కోపం ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి, వివిధ పద్ధతులు ఉన్నాయి. ఇలా చేసినట్లయితే కోపం కంట్రోల్ లో ఉంటుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇవి బాగా హెల్ప్ అవుతాయి. ఒత్తిడి తగ్గాలన్నా కోపం తగ్గాలన్న కొంచెం సేపు ఫ్రెష్ గాలిలో తిరుగుతే మైండ్ బాగా పనిచేస్తుంది. ప్రశాంతంగా మైండ్ మారుతుంది ఎప్పుడైనా టెన్షన్ ఎక్కువైనా ఒత్తిడి ఎక్కువైనా కోపం బాగా పెరుగుతుంది అలాంటప్పుడు కొంచెం సేపు నవ్వడం ఫన్నీ వీడియోస్ ని చూడడం లాంటివి చేస్తే కోపం కంట్రోల్ అవుతుంది.

Advertisement

Advertisement

మంచి మంచి పాటలు వింటే కూడా కోపం అదుపులో ఉంటుంది మీ కోపానికి కారణం మీ డైలీ రొటీన్ అవ్వచ్చు. కాబట్టి దానిలో కొంచెం మార్పు చేసుకోండి. కొన్ని కొన్ని సార్లు కోపం విపరీతంగా పెరుగుతుంది. అలాంటప్పుడు టేక్ ఇట్ ఈజీ, లేదంటే అంతా బాగుంటుంది అంతా సర్దుకుంటుంది ఇటువంటివి చెప్పుకుని కామ్ గా ఉండండి. ఒకవేళ కోపం బాగా ఎక్కువగా ఉన్నట్లయితే మానసిక వైద్య నిపుణునికి కన్సల్ట్ చేయండి ఇలా కోపాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇక్కడ చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading