తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు, భర్త, పిల్లలు, బంధువులు, చివరకు స్నేహితులు ఎవరైనా సరే మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క రిలేషన్ కూడా రుణానుబంధమే. అందుకే మరణించినప్పుడు ప్రతి ఒక్కరూ ఋణం తీరిపోయిందా అని అంటూ ఉంటారు. ఆ మాటకీ అర్థం కాకపోయినా నిజం అని పండితులు చెబుతూ ఉంటారు. ఎందుకంటే రుణం తీర్చుకున్న వారు మీ రుణం తీర్చేసినవారు మీ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతారు. అన్ని బంధాల కన్నా కొడుకు అనే బంధం చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు.
Advertisement
అయితే కొందరు పుత్రులు రామాయణంలో శ్రవణ కుమారుడిలా తల్లిదండ్రులకు జీవితాంతం అండగా నిలిస్తే, మరికొందరు రెక్కలు వచ్చాక ఎగిరిపోతారు. ఇంకొంతమంది చావనీయక, బతకనీయక నిత్యం హింసపెడుతూ ఉంటారు. కొందరు తల్లిదండ్రులు అయితే ఏం పాపం చేశాము ఇలాంటి కొడుకుని ఇచ్చావని బాధపడుతుంటారు. అయితే కొడుకుల వల్ల కుటుంబ సభ్యులు పొందేటువంటి బాధ అయినా, సంతోషమైన పూర్తిగా రుణం తీరేవరకే అని చెబుతారు పండితులు. పుత్రుడిగా పుట్టడానికి గల కారణాలు…
# పూర్వ జన్మలో ఏదైనా బాకీ ఉంటే అప్పు తీర్చుకోవడానికి పుత్రుడిగా ఇంట్లో పుడతాడు. ఒకవేళ ఆ గత జన్మలో శత్రుత్వం మిగిలి ఉన్నా కూడా ఆ లెక్కని పూర్తి చేసుకోవడానికి కొడుకుగా పుడతాడు.
Advertisement
# పూర్వజన్మలో తాను సొమ్మును దాచమని ఇచ్చిన వ్యక్తి అది తీసుకోకుండానే మరణించినట్లయితే వాడు తాను దాచుకున్న సొమ్ము తీసుకోవడానికి ఆ ఇంట్లో కొడుకుగా పుడతారు.
# గత జన్మలో తాను అనుభవించినటువంటి సేవా, సుకాలను బదులు తీర్చుకోవడానికి కొడుకుగా జన్మించి తల్లిదండ్రులకు సేవ చేస్తాడు. వారికి ఉపకారం తీర్చుకుంటాడు.
# ఏమీ ఆపేక్షించని వాడు కూడా పుత్రునిగా జన్మించి కుటుంబంలో తన బాధ్యతలను తీరుస్తాడు.
# కుటుంబంలో ఒక్కడు అపకారం చేసిన వాటిని తిరిగి తీర్చడానికి పుత్రుడిగా జన్మిస్తారు.
# ఇలా కొడుకుగా జన్మించినవారు పూర్తిగా తాము తమ కర్మలు పూర్తయిన వెంటనే మరణిస్తారు. కేవలం కొడుకు మాత్రమే కాదు భార్య, భర్త, సోదరుడు, చివరకు కుక్కతో సహా అన్ని కూడా రుణాను బంధాలే.
ఇవి కూడా చదవండి
సమంత ప్రైవేట్ పార్ట్స్ పై శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు !!
హీరో అఖిల్ తో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న శ్రియ భూపాల్… ఇప్పుడు లగ్జరీ లైఫ్ ఎంజాయ్…!
విజయ్కి మిడ్ నైట్ వీడియో కాల్ చేసిన సమంత.. ఏమైంది?