చాలామంది అప్పుడప్పుడు తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. మీరు కూడా తలనొప్పితో బాధపడుతూ ఉంటారా..? అయితే కచ్చితంగా తలనొప్పిని ఇలా తగ్గించుకోవచ్చు ఈ డ్రింక్స్ తో సులభంగా తలనొప్పి తగ్గిపోతుంది. మరి తలనొప్పిని తగ్గించే డ్రింక్స్ గురించి ఇప్పుడు చూద్దాం. రోజు ఒక కప్పు గ్రీన్ టీ తీసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ తలనొప్పిని నివారించి ఉల్లాసంగా మిమ్మల్ని ఉంచుతాయి. పెప్పర్మెంట్ టీ కూడా సహాయం చేస్తుంది తలనొప్పిని తగ్గించడానికి ఈ టీ కూడా బాగా ఉపయోగపడుతుంది మైగ్రేన్ నుండి కూడా రిలీఫ్ ని పొందవచ్చు.
Advertisement
Advertisement
తలనొప్పితో మీరు బాధపడుతున్నట్లయితే అల్లం టీ కూడా తీసుకోండి. ఇది కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. తలనొప్పి ని తగ్గించడానికి ఫ్రూట్ వాటర్ కూడా బాగా ఉపయోగపడుతుంది. పండ్లను నీటిలో నానబెట్టి, ఆ నీళ్లు తాగితే తలనొప్పి బాగా కంట్రోల్ అవుతుంది. గ్రీన్ స్మూతీని కూడా తీసుకోవచ్చు. ఇది కూడా తలనొప్పిని బాగా కంట్రోల్ లో ఉంచుతుంది. గ్రేప్ జ్యూస్ తీసుకుంటే కూడా తలనొప్పి తగ్గుతుంది. ఆరెంజ్ జ్యూస్ ని తీసుకుంటే కూడా తలనొప్పి బాగా తగ్గుతుంది. తలనొప్పి వచ్చినప్పుడు ఈ డ్రింక్స్ ని తాగి వెంటనే రిలీఫ్ ని పొందండి.
Also read:
- జుట్టు నల్లగా మారాలని రంగు వేసుకుంటున్నారా..? ఆవాల నూనె తో ఇలా చేసేయండి చాలు..!
- డ్రాగన్ ఫ్రూట్ తో చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోండి..!
- మీరు ఆరోగ్యంగానే వున్నారా..? మీ గోళ్లు ఏం చెప్తున్నాయి తెలుసుకోండి..!