Home » రెగ్యులర్ గా ఈ డ్రింక్స్ ని తీసుకోండి… ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటాయి….!

రెగ్యులర్ గా ఈ డ్రింక్స్ ని తీసుకోండి… ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటాయి….!

by Sravya
Ad

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యకరమైన పద్ధతుల్ని కచ్చితంగా పాటిస్తూ ఉంటున్నారు. అయితే ఎముకలు ఆరోగ్యం పై శ్రద్ధ వహించడం చాలా అవసరం. ఎముకలని బలంగా ఉంచడానికి ఈ డ్రింకులు బాగా ఉపయోగపడతాయి. పాలకూర, కివి, గ్రీన్ ఆపిల్స్ వంటివి కలిపి మీరు స్మూతీ తయారు చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి ఐరన్, క్యాల్షియం, విటమిన్స్ వంటివి ఇందులో ఎక్కువ ఉంటాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి బాదం పాలు తీసుకోవడం మంచిది. బాదంపాలలో కాల్షియం ఎక్కువ ఉంటుంది బలంగా మారుస్తుంది బాదం.

Advertisement

Advertisement

టమాటా జ్యూస్ లో విటమిన్ ఏ, క్యాల్షియం ఎక్కువ ఉంటాయి ఎముకల డామేజ్ ని రిపేర్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. బెర్రీస్ ని తీసుకుంటే కూడా ఎముకలు దృఢంగా మారుతాయి. బెర్రీస్ ని కలిపి స్మూతీ తయారు చేసుకుని తీసుకుంటే క్యాల్షియం బాగా అంది ఎముకలు బలంగా ఉంటాయి. నారింజ జ్యూస్ లో విటమిన్స్ ఎక్కువ ఉంటుంది. అలానే నారింజ ని తీసుకోవడం వలన ఎముకలు కూడా బలంగా మారుతాయి. హెర్బల్ టీతో కూడా ఎముకలని బలంగా మార్చుకోవచ్చు. ఓట్స్ , నట్స్ కలిపి డ్రింక్ చేసుకుని తీసుకుంటే కూడా ఎముకలు బలంగా మారుతాయి. ఆల్కహాల్ కెఫీన్ ఉండే వాటిని తీసుకోవద్దు ఎముకలు ఆరోగ్యం దెబ్బతింటుంది.

Also read:

Visitors Are Also Reading