వాస్తు ప్రకారం అనుసరించడం వల్ల సమస్యలేమీ కలగకుండా ఆనందంగా ఉండటానికి అవుతుంది అయితే చాలామంది వాస్తవాన్ని అనుసరించారు దీని వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది పండితులు ఈ రోజు మన దో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలు అని చెప్పారు వీటిని కనుక మీరు అనుసరిస్తే కచ్చితంగా సమస్యల నుండి బయట పడవచ్చు అలానే అదృష్టం కూడా కలిసి వస్తుంది.
Advertisement
Advertisement
కొన్ని కొన్ని సార్లు మనం ఎంత కష్టపడినా లేకపోతే మిస్ అవుతూ ఉంటాము అటువంటి వాళ్ళు చక్కగా పండితులు చెబుతున్న ఫాలో అయితే అదృష్టం కలిసి వస్తుంది ఎప్పుడూ కూడా ఈ చిన్న చిన్న తప్పులు చేయకండి చేశారు అంటే ఇబ్బంది పడాల్సి బీరువా దగ్గర ఎప్పుడూ కూడా పెట్టకూడదు దీని వల్ల ఇబ్బందులు వస్తాయి ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వంటగది లో పెట్టకండి పెట్టడం కూడా మంచిది కాదు వంటగదిలో మందులు మందులు పెట్టిన పెట్టడం వల్ల కుటుంబ సభ్యులు ఇబ్బందులు వస్తాయి.
అదేవిధంగా ఇంట్లో ఉండే బాత్రూం టాయిలెట్ ఎప్పుడో కూడా తెరచి ఉంచకూడదు బాత్రూమ్ నుండి బయటకు వచ్చిన తర్వాత వెంటనే అలా ఓపెన్ చేయడం వల్ల కూడా ఆర్థికంగా నష్టం కలుగుతోంది ఈ చిన్న చిన్న తప్పులు మీరు చేయకుండా ఉంటే ఇబ్బందులేమీ లేకుండా ఉండొచ్చు లేదంటే అనవసరంగా సమస్యలు వస్తాయి