Home » “తూనీగా..తూనీగా” సాంగ్ చైల్డ్ ఆర్టిస్ట్ మీకు గుర్తుందా..ఆమె భర్త గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

“తూనీగా..తూనీగా” సాంగ్ చైల్డ్ ఆర్టిస్ట్ మీకు గుర్తుందా..ఆమె భర్త గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

బాల రామాయణం మూవీ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకీ ఎంట్రీ ఇచ్చిన సుహానికలిత అనే అమ్మాయి అంటే ఎవరికీ తెలియదు.. కానీ తూనీగ తూనీగ పాటకు నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ అంటే అందరు గుర్తుపడతారు. ఈ మూవీ ద్వారా చాలా ఫేమస్ అయ్యారు. ఇదే కాకుండా గణేష్ లాంటి బ్లాక్బస్టర్ సినిమాలో కూడా నటించింది. తర్వాత చదువులపై దృష్టి పెట్టి సుహాని స్టడీస్ పూర్తి చేసి హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.

Advertisement

ALSO READ:sep 12th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

కానీ అంతగా రాణించలేక పోయింది. దీంతో తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని జీవితంలో సెట్ అయిపోయింది. ఈ మధ్య కాలంలోనే వివాహం చేసుకున్న సుహాని మ్యారేజ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ అమ్మాయి లవ్ చేసింది ఎవరినో కాదు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ విబార్ హసీజాని. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర్లేదు సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయిన వ్యక్తి తనదైన శైలిలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

Advertisement

అంతేకాకుండా ఇతను పాటలు పాడడంలో కూడా మంచి పట్టు ఉన్న వ్యక్తి అని, సింగిల్ నేర్చుకోకపోయినా కానీ సింగిల్ పై ఇంట్రెస్ట్ ఉండటంతో, బాత్రూం సింగర్ గా సెట్ అయిపోయారు. వాస్తవంగా చెప్పుకుంటే ఇతనికి మంచి టాలెంట్ ఉందట. ఆయన తన మాటలతో ఎంతమందినైనా మెస్మరైజ్ చేస్తారని టాక్.. దీంతో సుహాని చాలా లక్కీ అంటూ, ఆమెను అర్థం చేసుకునే భర్త దొరికారని కామెంట్స్ పెడుతున్నారు.. దీనిపై కొంత మంది ప్రముఖులు వివాహ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు.

ALSO READ:అర చేయి చూసి 60 ఏండ్ల ముందే ఎన్టీఆర్ భవిష్యత్తు చెప్పిన ఆ సినీ నటుడు..ఆయన చెప్పిందే జరిగిందా..?

Visitors Are Also Reading