Home » సినిమాల్లో నిజంగానే స్మోక్, డ్రింక్ చేస్తారా..?

సినిమాల్లో నిజంగానే స్మోక్, డ్రింక్ చేస్తారా..?

by Bunty
Ad

చాలా మందికి రాత్రి పూట మ‌ద్యం సేవించే అల‌వాటు ఉంటుంటుంది. మ‌ద్యం సేవించ‌డంతో కొంత మంది నిద్ర బాగా పోతార‌ని అంటుంటారు. ముఖ్యంగా బీరు తాగితే ఆద‌మ‌రిచి నిద్ర‌పోవ‌చ్చు అని అనుకుంటారు. ఆల్క‌హాల్ తీసుకోక‌పోవ‌డం ద్వారా త్వ‌ర‌గా నిద్ర‌ప‌ట్ట‌డం నిజ‌మే. కానీ.. అది పూర్తి నిద్రావ్య‌వ‌స్థ‌నే ఇబ్బందుల‌కు గురి చేస్తుంద‌ని గుర్తురుగాలి. ఆల్క‌హాల్ సేవించి నిద్రించ‌డం ద్వారా ప‌ల్స్ రేట్ పెర‌గ‌డానికి కూడా దారి తీస్తుంద‌ట‌.

Advertisement

ముఖ్యంగా నిద్రించే స‌మ‌యంలో కండ్ల‌ను వేగంగా క‌దిలిస్తుంటాం దీనిని ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ అని అంటారు. ఈ క‌ద‌లిక‌ల వ‌ల్ల మెద‌డుపై ఒత్తిడి, భావోద్వేగాల తాలుకా ప్ర‌భావం త‌గ్గిపోతుంది. సాధారణంగా రాత్రి నిద్రలో 5 నుంచి 7 ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్స్ ఉంటాయి. కానీ ఆల్కహాల్ తాగి నిద్రించిన వారిలో 1 లేదా 2 స్లీప్ సైకిల్స్ తగ్గుతున్నట్టు పరిశోధనలో తేలింది. ఫలితంగా మరుసటి రోజు నీరసంగా ఉంటారు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గొంతులోని కండరాలు సహా శరీర కండరాలన్నీ రిలాక్స్ అవుతాయి. గొంతులోని కండరాలు రిలాక్స్ కావడం వల్ల నిద్రించే సమయంలో గురక ఎక్కువ అవుతుంది. కొంత మందైతే నిద్రలో మాట్లాడటం, నడవడం చేస్తుంటారు. దీని వల్ల మెమొరీ పవర్ తగ్గుతుంది అని ఇదంతా నిజ‌జీవితంలో జ‌రిగేది అని వింటుంటాం.

Advertisement

 

కానీ సినిమాల్లో ఆల్కహాల్ తీసుకోవడం ప్రశాంతంగా నిద్రించడం కాదు గదా.. దీనికి పూర్తి విరుద్ధంగా జరుగుతుంది. శరీరంలోని నరాల వ్యవస్థ మరింత యాక్టివ్‌గా మారుతుంది. హృదయ స్పందన రేటు పెరుగుతుంది. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది. శారీరకంగా, మానసికంగా ఇలాంటి స్థితి కారణంగా త ర్వాతి రోజు అలసటగా ఫీలవుతారు.సినిమాల‌లో స్మోకింగ్‌, డ్రింకింగ్ నిజంగానే చేస్తారా..? లేక చేసిన‌ట్టు న‌టిస్తారా..? అనే డౌట్ మ‌న‌కు వ‌స్తుంది అలాంటి సీన్లు ఎలా షూట్ చేస్తారు. షూటింగ్‌లో వాడే హెర్బ‌ల్ సిగ‌రేట్స్ ను ఉప‌యోగిస్తారు. ఆ సిగ‌రేట్‌ల‌లో టొబాకొ కొంచెం కూడా ఉండ‌దు. ఇక డ్రింకింగ్ ప్లేస్‌లో అయితే ఆల్క‌హాల్ స్థానంలో ఐస్‌, లెమ‌న్ టీ, మిల్క్ వాడుతుంటారు. ఒక్కోసారి ఇందులో ప్రూట్ జ్యూసెస్ కూడా క‌లుపుతారు.

 

 

Visitors Are Also Reading