Home » స్త్రీలు పెళ్లి త‌ర్వాత బ‌రువు ఎందుకు పెరుగుతారో తెలుసా?

స్త్రీలు పెళ్లి త‌ర్వాత బ‌రువు ఎందుకు పెరుగుతారో తెలుసా?

by Bunty
Ad

సాధార‌ణం గా స్త్రీలు పెళ్లికి ముందు సన్నగా నాజుకు గా ఉంటారు. అయితే పెళ్లి అయ్యాక చాలా మంది కాస్త బ‌రువు పెరిగి లావు గా క‌నిపిస్తారు. దీనికి గ‌ల కార‌ణం ఎంటి అని ఎప్పుడు అయినా ఆలోచించారా..? అయితే స్త్రీలు పెళ్లి త‌ర్వాత బ‌రువు పెర‌గ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. ఇప్పుడు మ‌నం వాటి గురించి తెలుసుకుందాం. శాస్త్ర‌వేత్త‌లు మ‌హిళ బ‌రువు పై పెళ్లి కి ముందు.. పెళ్లి కి త‌ర్వాత అంటు ఒక సర్వే నిర్వ‌హించార‌ట‌. ఈ స‌ర్వే ప్ర‌కారం మ‌హిళ‌లు పెళ్లి త‌ర్వాత దాదాపు 2 కిలో గ్రాముల కంటే ఎక్కువ బ‌రువు పెరుగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలిందట‌.

Advertisement

Advertisement

అయితే మ‌హిళ‌లు బ‌రువు పెర‌గ‌డానికి కొన్ని బ‌ల‌మైన కార‌ణాలు ఉన్నాయి. స్త్రీ లకు పెళ్లి కి ముందు చ‌దువు, ఉద్యోగం, త‌ల్లి దండ్ర‌లు అంటు అనేక మైన మాన‌సిక టెన్ష‌న్స్ ఉంటాయి. దీంతో వారు ఆ స‌మ‌యం లో ఎక్కువ తిన‌లేరు. దీంతో స‌న్న గా ఉంటారు. అయితే పెళ్లి త‌ర్వాత ఇలాంటి టెన్ష‌న్స్ కొంత వ‌ర‌కు త‌గ్గుతాయి. దీంతో వారు తిన‌డం, ప‌ని ఎక్కువ గా ఉంటుంది. దీంతో కాస్త బ‌రువు పెరుగుతారు. అలాగే కొంత మంది పెళ్లి కి ముందు ఎక్కువ గా ప‌ని చేస్తారు. అదే పెళ్లి త‌ర్వాత ప‌ని చేయ‌డం కాస్త త‌గ్గుతుంది. లేదా కాస్త గ్యాప్ వ‌స్తుంది. దీంతో కాస్త బ‌రువు పెరుగుతారు.

పెళ్లి త‌ర్వాత కొంత మంది మ‌హిళ‌లు ఇంట్లో ఆహార ప‌ద‌ర్థాలు మిగిలి ఉంటే.. వెస్ట్ అవుతాయ‌ని తింటు ఉంటారు. దీంతో బ‌రువు పెరుగుతారు. అలాగే మ‌రి కొంద‌రు పెళ్లి త‌ర్వాత బ‌ద్ద‌కం ఎక్కువ గా వ‌స్తుంది. దీంతో బ‌రువు పెరుగుతారు. మ‌రి కొంత మంది స్త్రీ లు పెళ్లి కి ముందు వ్యాయ‌మం, యోగా, జిమ్ చేయ‌డం అల‌వాటు ఉంటుంది. కానీ పెళ్లి అయిన త‌ర్వాత ఎక్కువ గా వ్యాయమం వైపు చూడ‌రు. దీంతో వారు బ‌రువు పెరుగుతారు.

Visitors Are Also Reading