సాధారణం గా ఎ భార్య భర్త లను చూసినా.. వారి మధ్య వయస్సు తేడా తప్పక ఉంటుంది. అంటే భార్య కన్న భర్త కనీసం రెండు నుంచి ఏడు సంవత్సరాల వరకు వయస్సు పెద్ద గా ఉంటాడు. అలా ఉంటే నే పెద్దలు పెళ్లీలను చేస్తారు. ఒక వేళ పెళ్లి కి ముందు పెళ్లి కూతురి వయస్సు పెళ్లి కుమారుడి వయస్సు కన్న పెద్ద గా ఉంటే పెళ్లి పెద్దలు ఈ పెళ్లి అంగీకారం చెప్పరు. ఎందుకంటే.. దీనికి బలమైన కారణాలు ఉన్నాయి. వాటి గురించి పెద్దల కు తెలుసు కాబట్టి.. భార్య కన్న భర్త వయస్సు కనీసం రెండు నుంచి ఏడు సంవత్సరాలు పెద్ద గా ఉండేలా చూస్తారు. అలా ఉండక పోతే భవిష్యత్తు కొన్ని సమస్యలు ఎదురు అవుతాయి. అందుకే పెద్దలు ముందు జాగ్రత్త గా భార్య భర్త ల మధ్య వయస్సు తేడా ఉండేలా చూస్తారు. అయితే భార్యల వయస్సు భార్త ల కంటే ఎందుకు తక్కువ ఉండాలో తెలుసుకుందాం. దీనికి 5 కారణాలు ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు మనం చూద్దం.
Advertisement
1) మహిళ ల కు పురుషుల తో పోలిస్తే తెలివి తేటలు కాస్త ఎక్కువ గా నే ఉంటాయి. పురుషుల తో పోలిస్తే కనీసం 2 నుంచి 3 సంవత్సరాల అడ్వాన్స్ గా ఆలోచిస్తారు. అందుకే పెళ్లి విషయం లో పురుషుల వయస్సు రెండు నుంచి ఏడు సంవత్సరాలు తేడా ఉండాలని చూస్తారు. అప్పుడు ఇద్దరూ కూడా సమానం గా ఆలోచిస్తారు.
Advertisement
2) భార్త కంటే భార్య వయస్సు తక్కువ ఉండటం వల్ల ఇద్దరూ వృద్ధాప్యం లో కి వెళ్లిన తర్వాత.. భర్త కు సేవ చేయడానికి భార్య ఉంటుంది. ఒకే వేల ఇద్దరు ఒకే వయస్సు వాళ్లు ఉంటే.. వారికి సేవ చేసే వారు ఉండరు.
3) భార్త వయస్సు భార్య వయస్సు కంటే ఎక్కువ ఉండటం వల్ల ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇక వేళ ఇద్దరు ఇకే వయస్సు లో వారు ఉంటే.. ఇద్దరి మధ్య ఇగో లు వచ్చే అవకాశం ఉంటుంది.
4) భార్య వయస్సు 2 నుంచి 7ఏళ్ల వయస్సు తక్కువ గా ఉండాలి. ఇలా ఉండటం వల్ల .. సమస్యలు ఎక్కువ గా రావు. నిజానికి స్త్రీ లకు 30 ఏళ్ల వయస్సు లో కోరికలు ఎక్కువ గా ఉంటాయి. అదే పురుషులకు 35 ఏళ్ల వయస్సు లో కోరికలు ఎక్కువ గా ఉంటాయి. వీరి మధ్య 5 ఏళ్ల వయస్సు తేడా ఉంటే అప్పుడు ఇద్దరు బ్యాలెన్స్ అవుతారు.
5)మహిళ లు వృద్ధాప్యం లో కి వచ్చాకా.. మనోధైర్యం ఎక్కువ గా ఉంటుంది. దీని వల్ల భర్త వయస్సు ఎక్కేఉవ అయి మరణించినా.. భార్య త మనో ధైర్యం తో తట్టుకుంటుంది. అదే భర్త బాధ ను ఎక్కువ తట్టు కోలేడు.
ఈ ఐదు కారణాల వల్ల భార్య భర్త ల మధ్య కనీసం 2 నుంచి 7 ఏళ్ల వయస్సు తేడా ఉండాలని పెద్దలు భావిస్తారు. అందుకు అనుగూణం గా పెళ్లి లు కూడా చెస్తారు.
Also Read: రావణుడి మరణం తర్వాత భార్య మండోదరి ఎలా స్పందించిదో తెలుసా?