Home » రైల్వే ట్రాక్ మ‌ధ్యలో ఎందుకు గ్యాప్ ఉంటుందో తెలుసా?

రైల్వే ట్రాక్ మ‌ధ్యలో ఎందుకు గ్యాప్ ఉంటుందో తెలుసా?

by Bunty
Ad

రైల్వే ట్రాక్ ను మ‌నం గ‌మనించిన‌ట్ల‌యితే.. రెండు ప‌ట్టాల మ‌ధ్య‌ల కాస్త గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ అనేది దేశంలో ఏ రైల్వే ట్రాక్ పై చూసినా.. క‌నిపిస్తుంది. అయితే ఈ రైలు ప‌ట్టాల మ‌ధ్య ఖాళీ ప్ర‌దేశాన్ని ఎందుకు వ‌దులు తారో ఎప్పుడు అయినా.. ఆలోచించారా..?

Advertisement

నిజానికి రెండు రైల్వే ప‌ట్టాల మ‌ధ్య ఖాళీ ప్ర‌దేశాన్ని ఎందుకు వ‌దులుతారో చాలా మందికి తెలియ‌దు. ఎవ‌రి నైనా అడ‌గి తెలుసుకుందామని ప్ర‌య‌త్నించినా.. వారి అర‌కోర నాలెడ్జ్ తో స‌గం స‌గం చెబుతారు. అయితే ఇప్ప‌డు మ‌నం ఈ రైల్వే ప‌ట్టాల మ‌ధ్య గ్యాప్ ఎందుకు ఉంటుందో పూర్తి వివ‌రాల‌తో తెలుసుకుందాం.

Also Read: మీ ఇంట్లో లక్ష్మీ దేవత తిష్ట వేయాలంటే ఇలా చేయండి

Advertisement


రైల్వే ట్రాక్ మ‌ధ్య ఖాళీ ప్ర‌దేశాన్ని ఉంచడానికి బ‌లమైన కార‌ణం ఉంది. ఇలా గ్యాప్ ఉంచ‌డం లో ఫిజిక్స్ ఉంది. ఈ ఫిజిక్స్ ను అర్థ‌మ‌య్యే విధంగా ఇప్పుడు తెలుసుకుందాం. రైల్వే ట్రాక్ మ‌ధ్య లో గ్యాప్ ఉంచ‌డానికి కార‌ణం.. వేస‌వి కాలంలో ఎండలు ఎక్కువ గా ఉండ‌టం వ‌ల్ల వ‌స్తువులు వ్యాకోచిస్తాయి. అంటే పెరుగుతాయి. అయితే రైల్వే ట్రాక్ మ‌ధ్యలో గ్యాప్ ఉంచ‌కుంటే.. ప‌ట్టాల మ‌ధ్య ఒత్తిడి పెరిగి వంగిపోతాయి.

అలా కాకుండా వాటి మ‌ధ్య గ్యాప్ ఉంచిన‌ట్ల‌యితే.. ఎలాంటి స‌మ‌స్య లేకుండా ఉంటంది. అలాగే చ‌లి కాలంలో వ‌స్తువ‌లు సంకోచిస్తాయి. అప్పుడు ప‌ట్టాలు కుంచించుకు పోతాయి. అలా జ‌ర‌గకుండా ప‌ట్టాల మ‌ధ్య సిమ్మెంట్ క‌డ్డీలు వేస్తారు. వీటినే స్లీప‌ర్స్ అని కూడా అంటారు. ఈ స్లీప‌ర్స్ ల‌తో పాటు రైల్వే ట్రాక్ ల మ‌ధ్య రాళ్ల ను కూడా వేస్తారు. ఇలా చేయడం వ‌ల్ల ప‌ట్టాలు త‌ప్పి పోకుండా ఉంటాయి.

Also Read: ఆ అనారోగ్య సమస్యలకు జీడి పప్పు తో చెక్ పెట్టండి

Visitors Are Also Reading