విమానాలను ఎప్పుడు చూసినా.. తెలుపు రంగులోనే ఉంటాయి. విమానాలకు ఏ ఇతర రంగులు వేయరు. ఇతర రంగులలో విమానాలు కూడా మనకు ఎప్పుడూ కనిపించవు. అసలు ఎందుకు విమానాలకు తెలుపు రంగు వేస్తారో అని ఎప్పుడు అయినా.. ఆలోచించారా.. ? తెలుపు రంగు బదులు ఎరపు, నలుపు, ఎల్లో, గ్రీన్ వంటి రంగులు ఎందుకు వేయరో అని ఆలోచించారా. అయితే ఇప్పుడు మనం విమానాలకు కేవలం తెలుపు రంగు ను మాత్రమే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసుకుందాం.
విమానాలు ఎక్కువ ఆశాశం లోనే ఉంటాయి. అలాగే ఉష్ణోగ్రత ఎక్కువ గా ఉండే ప్రాంతాలలో ఉంటాయి. అయితే దీంతో విమానాల పై ఎండ ఎక్కువగా పడుతుంది. దీంతో అది ఉష్ణోగ్రతను అబ్సర్వ్ చేస్తుంది. దీంతో విమానానికి ప్రమాదం జరిగే అవకశాలు ఎక్కువ గా ఉంటాయి. అయితే తెలుపు రంగు వేసినట్లయితే అప్పుడు విమానాలు వేడి శోషించుకోవు. బయట ఎండ గా ఉన్నా దాని ప్రభావం లోపల ఉండుదు.
Advertisement
Advertisement
అలాగే విమానాలకు ఎలాంటి డ్యామెజ్ జరిగినా.. ఎలాంటి పలుగులు వచ్చానా.. తెలుపు రంగు వేస్తే సులువు గా ఏర్పాడుతుంది. అందు కోసం కూడా విమానాలకు తెలుపు రంగు వేస్తారు. అలాగే విమానాలకు తెలుపు రంగు వేయడం వల్లనే ఎక్కువ కొనుగోళ్లు జరుగుతాయట. అందుకే ఇతర రంగుల కంటే.. తెలుపు రంగు వేయడానికి విమాన తయారి సంస్థలు ప్రధాన్యత ఇస్తారు. అలాగే తెలుపు రంగు కాకుండా ఇతర రంగులు వేస్తే అది వెలిసి పోయే ప్రమాదం ఉంది. అందుకే విమానాలకు తెలుపు రంగు వేస్తారు.