Home » పావురాలు చెట్ల మీద గూడు ఎందుకు కట్టుకోవో తెలుసా?

పావురాలు చెట్ల మీద గూడు ఎందుకు కట్టుకోవో తెలుసా?

by Bunty
Ad

మీరు ఎప్పుడైనా పావురం చెట్టు మీద కూర్చోవడం చూశారా, లేదా పావురం గూడు కట్టుకోవడం చూశారా. లేదు కదా. ఎందుకంటే పావురాలు గూడు కట్టుకోవు. సాధారణంగా పచ్చి అన్నా తర్వాత చెట్టు మీద తన గూడు పెట్టుకుంటుంది. కానీ పావురాల మాత్రం ఈ పద్ధతి పాటించవు. దీని గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. పురాతన కాలంలో రాజులు తమ సందేశాలను పంపడానికి పావురాలనుఉపయోగించేవారు. పావురాలు తమ కాళ్ళకి ఆ సందేశాన్ని కట్టుకొని వేరే దేశం వెళ్లి అందించేవి. రాజులకు శత్రువులు ఎక్కువ గా ఉంటారు కాబట్టి దారి మధ్యలో ఏ అడవిలో అయినా ఆగితే పావురాలు పట్టుకుని ఆ సందేశం చదివే అవకాశం ఉంది.

Advertisement

కాబట్టి పావురాలు తమని తాము రక్షించుకోవడానికి చెట్ల మీద కాకుండా ఇళ్లల్లో తమ గుడ్లని నిర్మించుకునేవి. ఇప్పుడు మీలో చాలామంది పావురాలు చెట్లమీద నివసించడం చూసాము అని అనుకోవచ్చు. అవును మీరు చూసి ఉండొచ్చు. కాకపోతే అదే నగరాల్లో కాదు బాగా చెట్లు ఉన్న ప్రదేశాల్లోఅయిఉండొచ్చు.

Advertisement

ఎందుకంటే అవి చెట్ల ప్రాంతాలలో నివసిస్తాయి. కాబట్టి వాటికి చెట్ల మీద ఉండటం లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనం వాటిని పావురాల అనే పిలుస్తాం. కానీ వాటి పేరు బ్యాండ్ టైర్డ్ అవి ఎక్కువగా అటవీ ప్రాంతం లోనే ఉంటాయి. నగరాల్లో మనం చూసే పావురాలు పేరు రాక్డోవ్. అసలు ఇవి యూరోప్ నుండి వచ్చాయి. భవనాలు,కిటికీలు వంతెనలో నగరానికి సమీపంలో ఉన్న కొండలపై దగ్గర ఉంటాయి నార్త్ అమెరికా లాంటి ప్రదేశాలు ఈ పావురాల కి ఆహారం సరిగ్గా దొరకదు. కాబట్టి, ఈ పావురాలు నగరంలో ఎక్కువగా కనిపిస్తాయి పాతబడిన భవనాలు, గుహలలో కూడా ఇవి నివసిస్తాయి. అంతకుముందు ఇంగ్లాండ్ సముద్రం దగ్గర కొండల మీద ఇవి ఎక్కువగా కనిపించేవి. కానీ తర్వాత మెల్లమెల్లగా వేరే ప్రాంతాలకు వెళ్లిపోయాయి. పట్టణాల్లో ఉండడం అలవాటు అయిపోవడం వల్ల జనాలకి భయపడవు.

కాలక్రమంలో లో మనిషిలో ఆ కోతి లక్షణాలు అన్నీ పోయాయి. ఉదాహరణ చెట్లు ఎక్కడం, వేలాడటం. మనిషిగా మారకముందు కోతి చెట్లెక్కి ఒక చెట్టు మీద నుంచి ఒక చెట్టుకు దూకుతూ వేలాడే ది. కానీ మనిషి గా మారిన తర్వాత చెట్ల మీద ఎక్కడం వేలాడటం లాంటి వాటిమీద పట్టు తప్పింది. అదేవిధంగా పావురాలు కూడా కాలక్రమేణా బలం కోల్పోయాయి.చెట్ల మీద ఎక్కువ సేపు నిల్చుని అంత బలం పావురాల లేదు.అందుకే అవి చెట్లమీద ఉండవు.

Visitors Are Also Reading