Home » సుడిగాలి సుధీర్- గెటప్ శ్రీను విడిపోవడానికి కారణం ఎవరో తెలుసా ?

సుడిగాలి సుధీర్- గెటప్ శ్రీను విడిపోవడానికి కారణం ఎవరో తెలుసా ?

by Anji
Ad

బుల్లితెర మోస్ట్ పాపులర్ షో జబర్దస్త్  ద్వారా గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ ఫుల్ పాపులర్ అయ్యారు. తమ పంచ్ లతో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ఎంతో కష్టపడ్డా ఈ కమెడియన్స్ జబర్దస్త్ షోతో ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇక జబర్దస్త్ లో మంచి స్నేహితులు అయినటువంటి రాం ప్రసాద్, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ అని చెప్పవచ్చు. జబర్దస్త్ ప్రారంభంలో ఈ ముగ్గురు కలిసి స్కిట్స్ వేస్తూ.. ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కేవలం స్కిట్స్ లో నే కాకుండా రియల్ లైఫ్ లో కూడా బెస్ట్ ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు. 

Also Read :  నందమూరి కుటుంబంలో ఇన్ని చీకటి కోణాలు ఉన్నాయా…?

Advertisement

ఫ్యామిలీ ఫంక్షన్లు అయినటువంటి ఈవెంట్స్ అయినా ముగ్గురు కలిసి ఒకరికొకరూ సహాయం చేసుకుంటూ.. చాలా క్లోజ్ గా ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఈ ముగ్గురు ఫ్రెండ్స్ విడిపోయారంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం గెటప్ శ్రీను, రాం ప్రసాద్, సుధీర్ విడిపోయినట్టు సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ పరిస్థితులను చూస్తే అవి నిజమని.. అందుకే గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఓ అమ్మాయి అని పేర్కొంటున్నారు. 

Advertisement

Also Read :   మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి… సూపర్ టైటిల్ పెట్టారుగా!

రాం ప్రసాద్ కి హెల్త్ బాగోలేనప్పుడు గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ ఆయనకు డబ్బు పరంగా సహాయం చేశారు. అయితే ఆ డబ్బులు ఓ అమ్మాయి దగ్గర నుంచి తీసుకున్నారని.. అప్పు తిరిగి ఇవ్వాల్సిన సమయంలో గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ మధ్య గొడవలు అయ్యాయట. దీంతోనే వీరు ఇప్పుడు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. జబర్దస్త్ లో ఉండే అమ్మాయి ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ని ఒకే కారణంతో విడగొట్టిందని అందరూ అనుకుంటున్నారు. అంతేకాదు.. వీరు మళ్లీ కలిస్తే.. చూడాలని ఉందని అభిమానులు భావిస్తున్నారు. 

Also Read :  ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రానికి తారకరత్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

Visitors Are Also Reading