Telugu News » Blog » వినాయకుడు.. కలలోకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా ?

వినాయకుడు.. కలలోకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా ?

by Bunty
Published: Last Updated on
Ads

వినాయకుడు… గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఇంట్లో.. మొదటగా వినాయకుడికి పూజ చేస్తారు. అయితే అ వినాయకుడు… మన కలలోకి వస్తే…

Advertisement

ఆటంకాలు మరియు విజ్ఞాన తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.  శివ పార్వతుల తనయుడు అయిన గణపతి అంటే అందరికీ భక్తి. ఏటా గణపతి నవరాత్రులను ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా జరుపుకుంటాం. కొత్త కార్యక్రమాలు ప్రారంభించాం అనుకునే భక్తులు తమకు కేకు ఏ విగ్నాలు కలగకుండా దీవించమని స్వామిని కోరుకుంటారు.

Also Read: మిస్ యూనివ‌ర్స్ గా నిలిచిన వారికి ఉచిత సౌక‌ర్యాలు ఏం ఉంటాయో తెలుసా?

Advertisement

అంతే కాదు మన దేశంలో ఏ కార్యం తలపెట్టినా ముందుగా వినాయక స్వామి కి పూజ చేస్తారు తర్వాత ఇతర దేవుళ్ళ పూజలు జరుపుతారు. కారణం ఏ విజ్ఞాలు జరగకుండా చూడమని అందుకే గణపతి పూజకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఎవరికైనా కలలో బొజ్జగణపయ్య కనిపిస్తే ఇక వారు విజయం సాధించి పోతున్నారని అర్థమట. గణేశుడు అంటే సుభానికి ప్రతిరూపం. మంచితనానికి మారుపేరు. కలలోకి గణేశుడు వస్తే ఆ స్వామి ఆశీస్సులు మీపై ఉన్నట్లే. ఈ కా మీ జీవితంలో అన్ని శుభాలే ఉంటాయి. వినాయకుడు కలలోకి కనిపించిన వారికి జీవితం ఆనందమయంగా సాగుతోంది. మీకు గనక ఏకదంతుడు కలలో కనిపిస్తే ఇక మీరు వెంటనే కొత్త ప్రాజెక్టు, కొత్త కార్యక్రమము ప్రారంభించవచ్చు ప్రారంభించేలా మీ మనసంతా సంతోషంతో నిండిపోతుంది.

 

మీరు ఏదో మంచి కార్యం తలపెట్టినా ఇతర పనుల వల్ల దాన్ని మర్చిపోతే అప్పుడు మీకు మహాగణపతి కలలో కనిపించే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. నిపుణులు అంటే మీ బాధ్యతను స్వామి మీకు గుర్తు చేస్తున్నారు. అని ఇదంతా తెలిసాక బలవంతంగా వినాయక స్వామిని కలలోకి తప్పించుకోవాలని. ప్రయత్నించకూడదు ఎందుకంటే కలలు మనం చెప్పినట్లు రావు అవి ఎలా వస్తే మనం స్వీకరించాల్సిందే కాకపోతే మన చుట్టూ ఉన్న పరిసరాలు మన పరిస్థితి,మన నిర్ణయాలు,మన ఆలోచనలకు తగ్గట్టు కలలో కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మనం మనుషులం కాబట్టి మనకు వచ్చే కలలో మనం మనుషులు గానే ఉంటాం. అలాగే వచ్చే కలలో కూడా మనకు తెలిసిన అంశాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి అంటున్నారు.

Advertisement

Also Read: వ‌చ్చే ఏడాది ఈ రాశుల వారికి ఆదాయంలో డోకా లేద‌ట‌..!

You may also like