టాలీవుడ్ హీరోలు చాలా మంది ఎంత చదువులు చదివారు. మరికొందరు చదువును మధ్యలోనే ఆపేసి హీరోలుగా మారిపోయారు. కొంతమంది వారసత్వం పుచ్చుకొని నటనలోకి ప్రవేశిస్తే.. మరికొందరు నేరుగా సినీ రంగంలోకి వచ్చారు. వెంకటేష్, నాగార్జున, గోపిచంద్ లాంటి హీరోలు మాత్రం ఏకంగా పారెన్‌లో చదివి వచ్చి ఇక్కడ హీరోలుగా సెటిల్ అయ్యారు. స్టార్స్ గా ప్రేక్షకుల మనసు దోచుకుంటున్న స్టార్ హీరోలు ఇప్పుడు ఎవరెవరు ఎంత చదివారో తెలుసుకుందాం.
Advertisement
మెగాస్టార్ చిరంజీవి డిగ్రీ ఇన్ కామర్స్ (వై.ఎన్ కాలేజీ నర్సాపూర్) జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్మీడియట్ సెయింట్ మేరీస్ కళాశాల హైదరాబాద్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇంటర్మీడియట్, విక్టరీ వెంకటేష్ ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మోంటేరే ఇన్సిటిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అమెరికా, నాగార్జున ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఈస్టర్న్ మిచిగాన్ యూనివర్సిటీ అమెరికా, నందమూరి బాలకృష్ణ నిజాం కళాశాలలో చదివారు.
Advertisement
ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్యాచ్‌లర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎమ్మెఎస్ఆర్ కళాశాల హైదరాబాద్, మహేష్‌బాబు హానర్స్ డిగ్రీ ఆఫ్ కామర్స్ లయోలా కళాశాల చెన్నై, రెబల్ స్టార్ ప్రభాస్ బీటెక్, నితిన్ బీటెక్, రామ్‌చరణ్ లండన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్, రవితేజ బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్ట్స్ సిద్ధార్థ కాలేజీ విజయవాడ, రాణా దగ్గుపాటి బ్యారీ జాన్ స్కూల్ ఆఫ్ యాక్టింగ్, గోపిచంద్ రష్యాలో ఇంజినీరింగ్, అక్కినేని అఖిల్ థియేటర్ ఆర్ట్స్ దిలీ స్టార్ట్స్ బర్గ్ థియేటర్ వెస్ట్ హాలీవుడ్, నాగచైతన్య బ్యాచ్‌లర్ ఆఫ్ కామర్స్, సిద్ధార్థ బీకామ్, అల్లరి నరేష్ బ్యాచ్‌లర్ ఆఫ్ కామర్స్ ఇన్‌ఫారెన్ ట్రేడ్, కల్యాణ్‌రామ్ చికాగోలో ఎం.ఎస్., రాజశేఖర్ ఎంబీబీఎస్, నాని డిగ్రీ వెస్లీ డిగ్రీ కళాశాల, విజయదేవరకొండ బీకామ్, రామ్ పోతినేని డిగ్రీ, శర్వానంద్ వెస్లీ డిగ్రీ కళాశాల, సుధీర్ బాబు బీఈ, జీఎంటీ, ఎంబీఏ చదివారు. ఆ తరువాత నటనరంగంలోకి ప్రవేశించి తమ నటనలో ప్రతిభ కనబరుస్తున్నారు.