Home » భార్య ఇంట్లో లేనప్పుడు భర్త చేసే పనులు ఏంటో తెలుసా..?

భార్య ఇంట్లో లేనప్పుడు భర్త చేసే పనులు ఏంటో తెలుసా..?

by Sravanthi
Ad

చాలామంది భర్తలు ఇంట్లో భార్య ఉన్నప్పుడు ఒక విధంగా లేనప్పుడు మరో విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. చాలా మంది పురుషులు తన భార్య ముందు గుడ్ బాయ్ గా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రతి పనిలో సహాయం చేస్తారు. మంచిచెడులను చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే భార్య ఇంట్లో లేనప్పుడు పురుషులు ఒంటరిగా ఉంటే ఏం చేస్తారు అనేది ఊహకందని ఆలోచన. మీ వారు ఏం చేస్తారు ఒకసారి చూడండి..?టాయిలెట్ లో ఎక్కువ సమయం ఉండడం..
అయితే చాలా మంది పురుషులు ఎక్కువ సేపు టాయిలెట్ లో కూర్చునే అలవాటు ఉంటుంది. అందులో వారి జీవిత భాగస్వామి లేనప్పుడు మొబైల్ ఫోన్ తో టాయిలెట్ లో కూర్చొని ఎక్కువ సమయం కూర్చుంటారు.నెట్ లో వివిధ రకాల చూడటం :

Advertisement

భార్య ఇంటి వద్ద లేనప్పుడు భర్తలు ఒంటరిగా మిగిలిపోతారు. ఆ సమయంలో వారు వివిధ రకాల వీడియోలను చూస్తారట.బాగా ఏడవడం :
ప్రతి మనిషి రావడం అనేది చాలా ముఖ్యం. కానీ మన సమాజంలో పురుషులు ఎక్కువగా ఏడవరు. ముఖ్యంగా వారి ఏడవడానికి కూడా సమయం ఉండదు కాబట్టి. కాబట్టి భార్య ఇంట్లో లేనప్పుడు భర్త ను ఎక్కువగా మనసులో ఉన్న బాధ పోగొట్టుకోవడానికి బిగ్గరగా ఏడుస్తారు.భార్యల వస్తువులు తనిఖీ చేయడం :
ముఖ్యంగా భార్యలు ఇంట్లో లేనప్పుడు భర్తలు భార్య కు సంబంధించిన వస్తువులు, మేకప్ కిట్లు, వారికి సంబంధించిన డైరీలు, ఇతర విషయాలపై ఫోకస్ పెడతారట.డిఫరెంట్ ఆహారపదార్ధాలు టెస్ట్ చేస్తారు :
ముఖ్యంగా భాగస్వామి ఇంట్లో లేనప్పుడు రకరకాల ఆహార పదార్థాలను చూడడానికి ప్రయత్నిస్తారు. ఇంట్లో ఉన్న అన్ని ఐటమ్స్ ను కలిపి కాల్ అనుకుంటారు. అవి వికారంగా ఉన్నా కానీ హ్యాపీ గా ఫీల్ అవుతూ తింటారు.

Advertisement

ALSO READ;

అక్క పెళ్లిలో చెల్లి డాన్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

దేశంలో మొద‌టి గ్రీన్ ట్రాఫిక్ జంక్ష‌న్ హైద‌రాబాద్‌లోనే..!

 

Visitors Are Also Reading