Telugu News » ఎలాంటి అబ్బాయిల‌ను అమ్మాయిలు ఇష్టప‌డుతారో తెలుసా?

ఎలాంటి అబ్బాయిల‌ను అమ్మాయిలు ఇష్టప‌డుతారో తెలుసా?

by Bunty

సాధార‌ణంగా అబ్బాయిలు త‌మ‌ను ఎలా ఉంటే.. అమ్మాయిలు ఇష్ట ప‌డుతార‌ని అని ఎప్పుడూ ఆలోచిస్తారు. అమ్మాయిల‌ను ఎలా ఆక‌ర్షించాల‌ని అబ్బాయిలకు తెల‌వ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

Ads

అమ్మాయిలను ఆకర్షించ‌డానికి అబ్బాయిలు ఎలా త‌యారు కావ‌ల‌ని చాలా మంది ద‌గ్గ‌ర చ‌ర్చిస్తారు. కానీ చాలా మందికి దీని పై క్లారిటీగా తెలియ‌దు. అయితే ఇప్పుడు మ‌నం అబ్బాయిలు ఎలా ఉంటే అమ్మాయిలు ఇష్ట‌ప‌డుతారో అనే విష‌యాన్ని మ‌నం తెలుసుకుందాం.

Also Read: సుకుమార్ సినిమాల్లో ఈ కామన్ పాయింట్ ను గమనించారా….?

1) అబ్బాయిల ముఖం పై గాటు ఉంటే.. కొంత మంది అమ్మాయిలు ఇష్ట‌ప‌డుతారట‌. పురుషుల‌కు ముఖం పై గాటు ఉంటే త‌మ‌ను అన్ని విధాలుగా ర‌క్షిస్తార‌ని అమ్మాయిలు న‌మ్ముతార‌ని కొన్ని స‌ర్వేలు తెలుపుతున్నాయి.

2) అబ్బాయిలు ఎప్పుడూ నవ్వుతూ ఉంటే అమ్మాయిలు ఇష్ట ప‌డుతార‌ట‌. ఎప్పుడు న‌వ్వ‌డం తో పాటు చుట్టూ ఉన్న వారిని కూడా న‌వ్విస్తూ ఉండే అబ్బాయిలు అంటే.. స్త్రీల‌కు బాగా న‌చ్చుతుంద‌ని తెలుస్తుంది. దీని పై కొన్ని ప‌రిశోధ‌న‌ల్లో ఈ విష‌యం తెలిసింది.

3) అబ్బాయిలు త‌మ మెడ‌ను, గ‌డ్డాన్ని వంచే స్టైల్ ఆధారం గా కూడా కొంత మంది పురుషుల‌ను స్త్రీలు ఆకార్షిస్తార‌ని కూడా తెలుస్తుంది. అబ్బాయిలు మెడ‌ను, గ‌డ్డాన్ని కొన్ని ప్ర‌త్యేక మైన స్టైల్ ల‌లో వంచితే.. మ‌హిళ‌లు ఎక్కువగా ఆక‌ర్షించ‌బ‌డుతార‌ని కొన్ని స‌ర్వేల‌లో తెలింది.

4) అలాగే కొంత మంది అమ్మాయిలు అబ్బాయిల గ‌డ్డం తో కూడా ఇష్ట ప‌డుతార‌ట. గ‌డ్డం ఎక్కువ గా ఉంటే కొంత మంది అమ్మాయిలకు బాగా ఇష్ట‌మ‌ట‌. అలాగే మ‌రి కొంత మంది స్త్రీల‌కు గడ్డం లేకుండా.. క్లీన్ షేవ్ గా ఉంటేనే ఇష్ట‌ప‌డుతార‌ని కొంత మంది మ‌హిళ‌లు తెలిపారు.

5) కొంత మంది అమ్మాయిలకు పురుషుల ఉంగ‌ర‌పు వేలు పోడ‌వు గా ఉంటే కూడా ఇష్ట ప‌డుతార‌ని కొన్ని స‌ర్వేలు స్ప‌ష్టం చేశాయి.

Also Read: రైల్వే ట్రాక్ మ‌ధ్యలో ఎందుకు గ్యాప్ ఉంటుందో తెలుసా?


You may also like