టాలీవుడ్ యంగ్ హీరో, రౌడీ విజయ్ దేవరకొండ మరియు సమంత జంట గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా టాలీవుడ్ సెలబ్రిటీలు అయిన విజయ్ దేవరకొండ మరియు సమంత గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం వీరిద్దరూ నటించిన ఖుషి సినిమానే. హీరో విజయ్ దేవరకొండ మరియు సమంత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఖుషి.
Advertisement
ఈ సినిమాను మజిలీ మూవీ దర్శకుడు శివ నిర్వాణ చాలా గ్రాండ్గా తెరకు ఎక్కించాడు. సమంత మరియు విజయ్ దేవరకొండ నటించిన ఈ ఖుషి సినిమా పూర్తిగా లవ్ స్టోరీ. ఈ లవ్ స్టోరీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై… నవీన్ ఎర్నేని మరియు రవిశంకర్ చాలా గ్రాండ్గా నిర్మించారు. ఖర్చులో ఎలాంటి వెనుకడుగు వేయకుండా… ఖుషి సినిమా చేశారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ ఒకటో తేదీన మన తెలుగులోనే కాకుండా హిందీ మరియు తమిళ్ అటు కన్నడ అలాగే మలయాళ భాషలలో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతోంది ఖుషి సినిమా యూనిట్.
Advertisement
ఇలాంటి తరుణంలోనే ఈ సినిమాలో నటించిన విజయ్ దేవరకొండ మరియు హీరోయిన్ సమంత రెమ్యునరేషన్ గురించి టాలీవుడ్ సర్కిల్స్ ఓ చర్చ జరుగుతోంది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఏకంగా 25 కోట్లకు పైన తీసుకున్నట్లు సమాచారం. అటు హీరోయిన్ సమంత కూడా ఐదు కోట్ల వరకు తీసుకుందట. ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్లో వీరిద్దరి రెమ్యూనరేషన్ గురించి చర్చ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి
“పుష్ప” విలన్ ఫహద్ ఫాజిల్ పెళ్లి ఎలా జరిగిందో తెలుసా…?
Daggubati Abhiram :పెళ్లికి సిద్ధమైన దగ్గుబాటి అభిరామ్.. శ్రీ రెడ్డికి సన్యాసమే.?
ఆ ఏడాది జీవితంలో చాలా కోల్పోయా.. నరేష్ తనయుడు ఎమోషనల్