Home » తెలుగు ఇండస్ట్రీలో ఈ 10 మంది ప్రముఖులు బంధువులని మీకు తెలుసా..?

తెలుగు ఇండస్ట్రీలో ఈ 10 మంది ప్రముఖులు బంధువులని మీకు తెలుసా..?

by Sravanthi
Ad

సినిమా ఇండస్ట్రీ అంటేనే చాలావరకు హీరోహీరోయిన్లు సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారే ఎక్కువ.. ఇందులో వారు వారి కుటుంబంలో ఎవరో ఒకరు నటులై ఉంటే వారికి సంబంధించిన వారిని మళ్లీ ప్రమోట్ చేస్తూ ఉంటారు. అలా ప్రమోట్ చేసి టాలెంట్ ఉన్న నటులు పేరు తెచ్చుకుంటారు. టాలెంట్ లేనివారు ఎంత సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కనుమరుగై పోతారు.. కానీ ఇండస్ట్రీలో కొంత మంది నటీనటుల మధ్య బంధుత్వం ఉందని మనలో ఇప్పటికీ చాలామందికి తెలియదు. వారు ఎక్కడ కూడా మనకి బంధువుల మని చెప్పుకోలేదు, కనిపించలేదు.. మరి ఇలా బంధువులుగా కనిపించని ప్రముఖులు ఎవరో మనము ఓ లుక్కేద్దాం..

1. గోపీచంద్ శ్రీకాంత్ మేనకోడలిని వివాహం చేసుకున్నారు

Advertisement

2. పోసాని కృష్ణ మురళి ,బోయపాటి శ్రీను కజిన్

3. సందీప్ కిషన్ చోటా కె.నాయుడు మేనల్లుడు

4. త్రివిక్రమ్ సిరివెన్నెల సీతారామశాస్త్రి మేనకోడలిని పెళ్లాడాడు.

Advertisement

5. ఉత్తేజ్ సుద్దాల అశోక్ తేజ మేనల్లుడు

6. మెహర్ రమేష్ పవన్ కళ్యాణ్ కజిన్

7. రామ్ శర్వానంద్ యొక్క బావ ( శర్వానంద్ సోదరుడు రామ్ సోదరిని వివాహం చేసుకున్నాడు )

8. పోసాని కృష్ణమురళి కొరటాల శివకు మేనమామ

9.7/G బృందావన్ కాలనీ సినిమా హీరో రవి కృష్ణ ఏ.ఎం రత్నం కుమారుడు

10. రాజమౌళి భార్య రమకు గున్నం గంగరాజు సోదరుడు.

ALSO READ;

సినిమా కోసం కథ వినకుండానే ఒకే చెప్పి ! బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన బాలయ్య బాబు సినిమా ఏదంటే ?

నిత్యామీనన్ ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటోందా..? వరుడు కూడా నటుడేనా..?

 

Visitors Are Also Reading