Home » న‌కిలీ బియ్యాన్ని ఎలా తెలుసుకుంటారో తెలుసా?

న‌కిలీ బియ్యాన్ని ఎలా తెలుసుకుంటారో తెలుసా?

by Bunty
Ad

ఈ మ‌ధ్య కాలంలో న‌కిలీ భూతం అన్ని పద‌ర్థాల‌లో ఎక్కువ గా వినిపిస్తుంది. ప్ర‌తి ఆహార ప‌ద‌ర్థాల‌లో న‌కిలీ ని త‌యారు చేసి ప్ర‌జ‌ల ముందు పెడుతున్నారు. దీంతో న‌కిలీ ఆహార పద‌ర్థాలు తిని ప్ర‌జ‌లు ఆనారోగ్య భారీన ప‌డుతున్నారు. తాగే నీళ్లు, పాలు, పిండి, ఉప్పు, మంచి నూనే, అల్లం వెల్లులి పెస్ట్ ఇలా.. చాలా ఆహార ప‌దర్థాల‌ను న‌కిలీ చేసి ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని దెబ్బ‌తీసి క్యాస్ చేసుకుంటున్నారు. ఈ నకిలీ భూతాన్ని ఎరి వేయాల‌ని ప్ర‌భుత్వాలు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా.. ఫ‌లితం లేకుండా పోతుంది. దీంతో ప్ర‌జ‌లే న‌కిలీ వ‌స్తువ‌ల‌ను తెలుసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్పాడుతుంది.

Also Read: ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న ద‌రిద్రం పారిపోతుంది…!

Advertisement

Advertisement

దీంతో చాలా మంది ప్ర‌జ‌లు నక‌లీ వ‌స్తువ‌లను తెలుసు కోవ‌డానికి ప‌లువురు మేధావుల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. అయితే ఇప్పుడు మ‌నం క‌ల్తీ భూతాల‌లో ముఖ్య మైన‌ది.. ఎక్కువ మంది ఉప‌యోగిస్తుత‌న్న బియ్యం గురించి తెలుసుకుందాం. క‌ల్తీ చేసే వారు బియ్యాన్ని కూడా క‌ల్తీ చేస్తున్నారు. బియ్యాన్ని క‌ల్తీ చేయడం బంగాళ‌దుంప తో చేస్తున్నారు. బంగాళ దుంప తో బియ్యం గింజలా త‌యారు చేస్తారు. దాని పై నుంచి ప్లాస్టిక్ షీట్ తో ఒక పూత లాగా వేస్తారు. దీంతో ఆ బియ్య‌పు గింజ అచ్చం.. నిజ‌మైనా బియ్యం లాగే క‌నిపిస్తుంది.

అయితే ఇలాంటి కల్తీ బియ్యాన్ని క‌నుక్కోవ‌డానికి ఒక మార్గం ఉంది. మ‌నం కొనుగోలు చేసిన బియ్యాన్ని తీసుకోవాలి. దానికి మ‌నం ముందు గా నాన బెట్టిన సున్నాన్ని కొద్ది గా వేయాలి. అప్పుడు బియ్యం గానీ నీరు గానీ ఎలాంటి మార్పు చెంద‌కుండా.. ఉంటుంది. ఇలా ఉంటే ఆ బియ్యం కల్తీ కాలేద‌ని అర్థం. అదే సున్నం క‌లిపిన స‌మ‌యంలో బియ్యం గానీ, నీరు గానీ రంగు మారుతే.. ఆ బియ్యం క‌ల్తీ అయిన‌ట్లే అవుతుంది.

Also Read: గూగుల్ లో బగ్ ను కనిపెట్టిన భారతీయ యువకుడికి భారీ నజరానా…ఎంతంటే..?

Visitors Are Also Reading