పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అందరికీ తెలిసిందే. సినిమాల్లో ఉన్నప్పుడు నెంబర్ వన్ హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ అరకొరా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. వచ్చే అక్టోబర్ నెలలో బస్సు యాత్ర ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ వైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు రాజకీయాలను నడిపిస్తున్నారు. ప్రస్తుతము క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నారు పవన్. ఈ సినిమాతో పాటు వినోదయ సీతం రీమేక్ కూడా చేయబోతున్నారు.
Advertisement
పవన్ కళ్యాణ్ సినీ, జీతం అలా పక్కకు పెడితే.. అతని వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ కు ముగ్గురు భార్యలు అనే విషయం అందరికీ తెలిసిందే. అవును మొదట సినిమాల్లోకి రాకముందే విశాఖపట్నం కు చెందిన నందిని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. లో చిరంజీవి రూపాయలు 10 లక్షలు ఖర్చు చేసి పవన్ పెళ్లిని జరిపించారు. పెళ్లి తర్వాత బద్రి సినిమాతో రేణు దేశాయ్కి పవన్కు మధ్య సహజీవన సంబంధం ఏర్పడింది. ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టడం విమర్శలు రావడంతో నందినికి రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకున్నారు. ఇక వీరిద్దరికీ వివాహం సమయానికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Advertisement
ఆ తర్వాత రేణు దేశాయ్ కూడా విడాకులు ఇచ్చి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రసాకు చెందిన అన్నా లేజీనివా ను మూడవ పెళ్లి చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే మొదటి భార్య నందిని కి పవన్ కళ్యాణ్ విడాకులు ఇచ్చినప్పుడు ఆమెకు బలరం కింద రూ. 30 లక్షలు ఇచ్చారట. విడాకుల తర్వాత నందిని వైజాగ్ కు చెందిన ఓ డాక్టర్ ని వివాహం చేసుకొని అక్కడే సెటిల్ అయిందట. పవన్ కళ్యాణ్ పెళ్లి సమయంలో ఎలాంటి కట్నం తీసుకోలేదని సమాచారం.
Also Read :
మీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారా..? అయితే ఈ 6 విషయాలను తప్పకుండా తెలుసుకోండి..!