Home » భర్త సంపాదన మీద.. భార్యకి ఎలాంటి హక్కు ఉంటుంది..?

భర్త సంపాదన మీద.. భార్యకి ఎలాంటి హక్కు ఉంటుంది..?

by Sravya
Ad

భర్త ఆస్తి మీద భార్యకి ఎంతవరకు హక్కు ఉంది అనేది చాలా మంది మహిళలకి తెలియదు. అయితే నిజంగా భర్త సొంతంగా సంపాదించిన ఆస్తి మీద భార్యకు ఎటువంటి హక్కు ఉంటుంది..? ఈ విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ భార్య భర్తలు విడిపోతే భర్త ఆస్తి మీద ఆ స్త్రీకి ఎలాంటి హక్కు ఉంటుంది. ఈ విషయం గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

భర్త సొంతంగా ఆస్తిని సంపాదించినట్లయితే విడాకులు తర్వాత పూర్తిగా అది భార్యకి ఇవ్వక్కర్లేదు. భర్త, భార్య విడిపోయిన తర్వాత ఆ ఆస్తి ని తల్లి, భార్య, పిల్లలు కి ఇవ్వాలి. భర్త ఎవరికైనా వీలునామా రాసేస్తే నామినీకి ఆస్తి వస్తుంది. వీలునామా రాయకుండా భర్త చనిపోతే ఆ ఆస్తి తల్లి, భార్య, పిల్లలకు సమానంగా పంచుతారు.

money

Advertisement

భర్త సొంతంగా సంపాదించిన ఆస్తిలో భార్యా తల్లి పిల్లలకి హక్కు ఉంటుంది. ఒకవేళ కనుక వారసత్వంగా ఆస్తి ఉన్నట్లయితే, ఆస్తి పై భార్యకి హక్కు ఉండదు. ఆమె కి సంతానం ఉంటే ఆ బిడ్డకి ఆస్తి వస్తుంది. ఆ ఆస్తికి వారసుడు బిడ్డ అవుతాడు. భర్త ఆస్తి మీద పూర్తి హక్కు బిడ్డకు ఉంటుంది. ఆ భార్య మళ్ళీ పెళ్లి చేసుకుంటే కానీ భరణం లభించదు. అలానే ఆమె మళ్ళీ వేరొకరిని పెళ్లి చేసుకున్నా కూడా ఆస్తి పై హక్కు ఆమె కి ఉండదు. భరణమే ఇస్తారు.

Also read:

Visitors Are Also Reading