Home » మీ ఇంట్లో లక్ష్మి దేవి నిలవాలి అంటే ఇలా తప్పక చెయ్యండి ..!

మీ ఇంట్లో లక్ష్మి దేవి నిలవాలి అంటే ఇలా తప్పక చెయ్యండి ..!

by Bunty
Published: Last Updated on
Ad

మీరు సంపాదించే డబ్బు నిలవడం లేదా..?అయితే మీరు ఈ పద్ధతిని ఫాలో అవ్వాలి ఈ విధంగా మీరు అనుసరించారు అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది ఆర్థిక సమస్యల నుండి బయట పడవచ్చు. మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవాలంటే ఈ పద్ధతితో పరిష్కారమవుతుంది. శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ ఏదో ఒకరోజు మీ ఇంటికి ఒక మట్టికుండను తెచ్చుకోండి.దాని మీద ఒక x గుర్తు వేసి ఉంచండి.తడిలేకుండా ఆరనివ్వాలి.

Advertisement

Advertisement

 

ఆ కుండ లో ఆదివారం కానీ మంగళవారం నాడు కానీ సగం వరకూ ఉప్పు వేసి దాని మీద మడత వేసి పెట్టాలి. మీ యొక్క నెల జీతం కానీ డబ్బులు కొంచెం తీసుకుని కానీ ఈ కుండలో పెట్టి రాత్రంతా దేవుడు మందిరం లో ఒక మూల పెట్టండి. డబ్బు ఎన్నో చేతులు మారుతూ ఉంటుంది అయితే చేతులు మారిన డబ్బుకి ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్లిపోతుంది చూస్తూ ఉండండి. ఇలా మూడు నెలలపాటు చేయడంవల్ల మంచిగా డబ్బులు నిలబడతాయి.అప్పు ఇచ్చిన డబ్బులు కూడా మళ్ళీ తిరిగి వస్తాయి.దీనినే పాటిస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది ఆర్థిక సమస్యలు కూడా పూర్తిగా దూరం అవుతాయి.

Visitors Are Also Reading