Home » పొట్ట చుట్టూ వుండే కొవ్వు తగ్గాలంటే.. ఇలా చేయండి..!

పొట్ట చుట్టూ వుండే కొవ్వు తగ్గాలంటే.. ఇలా చేయండి..!

by Sravya
Ad

చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఎక్కువమంది పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వలన ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ ఇబ్బందితో మీరు కూడా బాధపడుతున్నట్లయితే ఇలా చేయడం మంచిది. వీటిని తీసుకుంటే పేగు ఆరోగ్యానికి మంచిది. చియా సీడ్స్ లో 11 గ్రాముల వరకు ఫైబర్ ఉంటుంది వీటిని తీసుకుంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరుగుతుంది ఒళ్ళు తగ్గాలనుకునే వాళ్ళు పండ్లు కూరగాయల్ని బాగా తీసుకుంటూ ఉండాలి.

Advertisement

Advertisement

అవసరమైన పోషకాలు మీకు బాగా కలుగుతాయి ఫైబర్ కూడా బాగా అందుతుంది. అలానే బ్రౌన్ రైస్ ని తీసుకోవడం మంచిది. బ్రౌన్ రైస్ ని తీసుకుంటే మలబద్ధకం సమస్య ఉండదు బ్రౌన్ రైస్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. ఆపిల్స్ లో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది భోజనానికి ముందు ఒక ఆపిల్ తింటే కడుపు నిండిపోతుంది. దీంతో ఆహారాన్ని తక్కువ తీసుకుంటూ ఉంటారు కొవ్వు కూడా కరుగుతుంది బెర్రీస్ ని కూడా తీసుకుంటూ ఉండండి అలానే ఓట్స్, హోల్ వీట్ వంటివి కూడా తీసుకుంటూ ఉండండి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading