గుండె సమస్యలకి చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని అలవాట్లను ఫాలో అవ్వడం మంచిది. సరైన జీవన విధానాన్ని ఫాలో అయితే గుండె సమస్యలు రావు. ఫ్యామిలీ హిస్టరీ గురించి కూడా మీరు తెలుసుకుని దానికి తగ్గట్టుగా ఫాలో అవ్వాలి. బ్యాలెన్స్డ్ ఫుడ్ ని తీసుకోవడం వలన హెల్తీగా ఉండొచ్చు. గుండె సమస్యలు కూడా రావు. ఉప్పు, కొవ్వు, పంచదార ఉండే ఆహార పదార్థాలను తగ్గించాలి.
Advertisement
రోజూ అరగంట పాటు వ్యాయామ పద్ధతుల్ని పాటించడం మంచిది. ఫిజికల్ యాక్టివిటీ పై ఫోకస్ చేయడం వలన గుండె సమస్యలు రావు. షుగర్ వంటి సమస్యలకు కూడా దూరంగా ఉండవచ్చు. గుండె సమస్యలు రాకుండా ఉండేందుకు స్మోకింగ్ వంటి దురాలవాట్లకి దూరంగా ఉండాలి. గుండె ఆరోగ్యంగా ఉండడానికి ఆల్కహాల్ ని కూడా తీసుకోవద్దు. బీపీని రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఉండాలి.
Advertisement
Also read:
బీపీ కంట్రోల్ లో ఉండేలా చూసుకోవాలి. బీపీ అదుపులో ఉంటే హార్ట్ కూడా బాగుంటుంది. అధిక బరువు వలన అనేక సమస్యలు వస్తాయి. బరువు కూడా చాలా నార్మల్ గా ఉండేటట్టు చూసుకోవాలి. బరువు అదుపులో ఉండడానికి యోగ వంటివి చేయొచ్చు. మంచి నిద్రను పొందితే ఆరోగ్యంగా ఉండొచ్చు. గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి మంచి నిద్రని పొందడానికి చూసుకోవాలి. గుండె సమస్యలు రాకుండా ఉండేందుకు ఒత్తిడిని తగ్గించుకోండి. ఇలా వీటిని ఫాలో అయితే గుండా ఆరోగ్యంగా ఉంటుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!