ఈరోజుల్లో ఫోన్ లేకపోతే ఏదీ లేదు. ప్రతి ఒక్కరు కూడా ఫోన్ మీద ఆధారపడిపోయారు కాసేపు ఖాళీగా ఉండకుండా ఫోన్ లో నిమగ్నం అయిపోతున్నారు అయితే ఫోన్ ని నిద్ర పోయేటప్పుడు కూడా చాలా మంది పక్కనే పెట్టుకుని నిద్రపోతూ ఉంటారు అలా చేయడం వలన ఎంతో ఇబ్బంది కలుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిద్రపోయేటప్పుడు ఫోన్ పక్కన పెట్టుకొని నిద్రపోవడం బాంబు పెట్టుకున్నట్టే అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఆపిల్ కూడా వినియోగదారుల్ని హెచ్చరించింది.
Advertisement
Advertisement
మంచం మీద నిద్రపోయేటప్పుడు ఫోన్ తలగడ కింద పెట్టుకోవద్దని చార్జ్ లో పెట్టి కూడా నిద్రపోవద్దని హెచ్చరించింది. ఫోన్ ని మనం పక్కన పెట్టుకొని నిద్రపోవడం వలన రేడియేషన్ ప్రమాదం కలుగుతుంది రాత్రంతా రేడియేషన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ రేడియేషన్ లోనే మనం రాత్రంతా నిద్రపోతే తలనొప్పి కండరాల నొప్పులు వంటివి కలుగుతుంటాయి. ఎక్కువ సమయం ఫోన్ తో గడపడం వలన ఫోన్ ద్వారా వచ్చే బ్లూ లైట్ నిద్ర హార్మోన్స్ ని విడుదల చేయదు. నిద్రలేమి మొదలైన సమస్యలకు గురిచేస్తుంది కాబట్టి రాత్రిళ్ళు ఫోన్ పక్కన పెట్టుకొని నిద్రపోకండి.
Also read:
- టీ పొడితో ఇలా చేస్తే.. వెంట్రుకలు రాలవు..!
- Chiranjeevi: చిరంజీవికి గట్టి షాక్ ఇచ్చిన ఆ మోహన్ బాబు సినిమా ఏదో తెలుసా?
- ఇన్స్టాగ్రామ్ ఎంట్రీతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన నయనతార.. అదేంటంటే?