మనం మంచి ఆహార పదార్థాలను తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది చాలా మంది ఈ రోజుల్లో రకరకాల అనారోగ్య సమస్యల కారణంగా ఇబ్బంది పడుతున్నారు. కొంతమందిలో అయితే గ్యాస్టిక్ సమస్య ఉంటుంది. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నట్లయితే ఈ ఆహార పదార్థాలని అసలు తీసుకోకూడదు. గ్యాస్ట్రిక్ సమస్య ఉంటే ఉదయం పూట టీ, కాఫీలకి దూరంగా ఉండాలి లేదంటే సమస్య మరింత ఎక్కువవుతుంది. ఉదయం పూట టీ కాఫీలు కాకుండా హెర్బల్ టీ తాగండి.
Advertisement
Advertisement
గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడే వాళ్ళు ఉదయాన్నే కాలీఫ్లవర్ క్యాబేజీ వంటివి తీసుకోవద్దు బదులుగా మీరు గుమ్మడికాయ, బచ్చలి కూర వంటివి తీసుకోండి. ఆపిల్స్ ని అసలు తీసుకోవద్దు. ఆపిల్స్ తీసుకుంటే కూడా సమస్య ఎక్కువ అవుతుంది. ఉదయం పూట ఆపిల్, పియర్స్ వంటివి తీసుకోవద్దు గ్యాస్టిక్ సమస్య ఉన్నవాళ్లు ఉదయాన్నే పచ్చి కీర ఉల్లిపాయలు వంటివి తీసుకోవద్దు. ఇవి కూడా గ్యాస్టిక్ సమస్యను పెంచుతాయి సో గ్యాస్టిక్ సమస్య ఉన్నవాళ్లు ఈ విషయాలను జాగ్రత్తగా పాటిస్తే ఆరోగ్యం బాగుంటుంది లేదంటే అనవసరంగా ఇబ్బందిని ఎదుర్కోవాల్సి ఉంటుంది సో ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!