చాలామంది మొక్కజొన్న తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. మొక్కజొన్న ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పైగా చల్లని వాతావరణంలో వేడివేడిగా మొక్కజొన్న తింటే ఆ మజాయే వేరు. వానా కాలంలో చాలా మంది వేడివేడి మొక్కజొన్నలు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. మొక్కజొన్న ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవని గుర్తుపెట్టుకోండి. మొక్కజొన్న పొత్తు తిన్న వెంటనే ఎప్పుడు నీళ్లు తాగకండి.
Advertisement
Advertisement
మన పెద్దలు కూడా ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు. పాటించేవారు కూడా. మొక్కజొన్న తిన్న వెంటనే నీళ్లు తాగితే జీర్ణ సమస్యలు కలుగుతాయి. మొక్కజొన్నలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది వెంటనే నీళ్లు తాగితే ఫైబర్ జీర్ణం అవ్వదు. కాబట్టి మొక్కజొన్న తిన్న వెంటనే అసలు నీళ్లు తాగకండి. గ్యాస్టిక్ సమస్యలు తో పాటుగా ఒక్కోసారి తలపోటు వాంతులు వంటి ఇబ్బందులు కూడా కలుగవచ్చు. మొక్కజొన్న తిన్న వెంటనే నీళ్లు తాగకుండా 40 నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత నీళ్లు తాగండి. ఇలా చేయడం వలన ఆహారం జీర్ణం అవుతుంది. వెంటనే నీళ్లు తాగితే మాత్రం సమస్యలు వస్తాయి.
Also read:
- వెంకటేష్ నువ్వు నాకు నచ్చావ్ మూవీలో ఈ మిస్టేక్ మీరు గమనించారా ?
- Miss Shetty Mr Polishetty Telugu review: ”మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” సినిమా హిట్టా, ఫట్టా..?
- భారత రాజ్యాంగంలో ఏముంది..? ఇండియా పేరును భారత్ గా మార్చవచ్చా..?