Home » స్మార్ట్ ఫోన్ ని వాడే ప్రతీ ఒక్కరు ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే ఫోన్ పోతుంది..!

స్మార్ట్ ఫోన్ ని వాడే ప్రతీ ఒక్కరు ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే ఫోన్ పోతుంది..!

by Sravya
Ad

ఈరోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటోంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలని తప్పక పాటించాలి. అయితే స్మార్ట్ ఫోన్ పనిచేయాలంటే కచ్చితంగా ఫోన్లో చార్జింగ్ ఉండాలి. స్మార్ట్ఫోన్లో చార్జింగ్ లేకపోతే ఏమీ చేయలేము. చాలామంది స్మార్ట్ ఫోన్ ని ఛార్జింగ్ పెట్టేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆ పొరపాట్లని చేయొద్దు. స్మార్ట్ఫోన్ ని ప్రతిసారి 100% ఛార్జ్ చేస్తే బ్యాటరీ త్వరగా డామేజ్ అవుతుంది. ప్రతి స్మార్ట్ ఫోన్ కూడా సెట్ చేసిన విధంగా కొన్ని సార్లు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ అవుతుంది.

Advertisement

Advertisement

వాస్తవానికి ఫోన్ బ్యాటరీలు 300 నుండి 500 సార్లు మాత్రమే 100% ఛార్జ్ అయ్యేలా కంపెనీలు తయారు చేస్తారు. ఆ పరిమితి కనక దాటిందంటే బ్యాటరీల పనితీరు పూర్తిగా క్షీణిస్తుంది ఛార్జింగ్ పెట్టేటప్పుడు 20 నుండి 80% మధ్య ఉండేటట్టు చూసుకోండి. అప్పుడే బ్యాటరీ బాగుంటుంది. ఎక్కువ మన్నుతుంది. 80% ఛార్జ్ అయిన వెంటనే స్విచ్ ఆఫ్ చేయడం మంచిదట. చాలామంది రాత్రిపూట స్మార్ట్ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి వదిలేస్తూ ఉంటారు ఆ పొరపాటు చేయకూడదు.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading