ఆచార్య చాణక్య అద్భుతమైన విషయాలని ఎంతో చక్కగా వివరించారు. చాణక్య చెప్పినట్లు చేస్తే చాలా అద్భుతంగా మన జీవితం ఉంటుంది. చాణక్య వీటిని అసలు లైట్ తీసుకోవద్దని వీటిని కనుక నిర్లక్ష్యం చేస్తే ఆనందం పోతుందని చెప్పారు. మరి చాణక్య చెప్పిన విషయాలను చూద్దాం. మంచి భార్యని పొందిన వ్యక్తి జీవితంలో ఎప్పుడూ కూడా విజయవంతంగా సంతోషంగా ఉంటాడట. ఒకవేళ భార్య ప్రవర్తన చెడ్డది అయితే భర్తకి ఎప్పుడు ఓటములే ఉంటాయట. అలానే నాణ్యతలేని ఆహారం తీసుకోకూడదు. హానికరమైన ఆహారాన్ని తినొద్దని చాణక్య కూడా చెప్పారు.
Advertisement
Advertisement
ఎంత మంచి ఆహారం తింటున్నాము ఎలా తింటున్నాము అనేది కూడా ముఖ్యమని చాణక్య అన్నారు. మంచి ఆహరం తీసుకోకపోతే రోగాల బారిన పడే అవకాశం వుంది. అలానే చాణక్య తప్పు చేసిన వాళ్ళకి సహాయం చేయడం అన్యాయం అని చెప్పారు. అటువంటి వ్యక్తులతో పరిచయం వలన మన ఆనందం పోతుంది అని చాణక్య అన్నారు. అలానే మీరు నివసించే ప్రదేశం బాగా లేకపోతే అక్కడ నివసించద్దు అని కూడా చాణక్య చెప్పారు. కొడుకు మూర్ఖుడు అయితే తల్లిదండ్రుల జీవితం చాలా దుర్పరంగా మారిపోతుందని చాణక్య అన్నారు అబద్ధాలు మోసపూరిత సంబంధాలకి ఆధారం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధాలు చెప్పకూడదని చాణక్య చెప్పారు కాబట్టి ఈ విషయాల్లో అసలు లైట్ తీసుకోవద్దు.
Also read:
- చల్లటి నీళ్లు తాగుతున్నారా..? అయితే ఈ సమస్యలు తప్పవు చూసుకోండి..!
- యవ్వనంగా కనపడాలని అనుకుంటున్నారా..? ఈ ఆహారపదార్దాలని తప్పక తీసుకోండి..!
- షుగర్ వుందా..? అరటిపండు తినచ్చా..? తినకూడదా..?