మహిళలు రాత్రి పూట ప్రశాంతమైన నిద్ర పొందేందుకు సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం ఎంతో అవసరం. మహిళలకు సౌకర్యవంతమైన దుస్తులు అనగానే మొదట గుర్తుకు వచ్చేది మహిళల నైటీలు మాత్రమే. నైటీలు ధరించడానికి ఎంతో సౌకర్యంవంతంగా ఉంటాయి. అదే సమయంలో నైటీలు ధరించి వివిధ పనులు చేసుకోవడం కూడా ఎంతో సులభంగా ఉంటుంది. అయితే మహిళలు నైటీలు పగటిపూట కూడా వేసుకుంటూ ఉంటారు.
READ ALSO : జబర్దస్త్ కమెడియన్ చలాకి చంటికి గుండెపోటు?
Advertisement
ఒకవేళ బయటకు వెళ్లాల్సి ఉంటే నైటీ మీద చున్ని లాంటిది ఏదైనా కప్పుకొని వెళతారు. కానీ నైటి పగటిపూట వేసుకోవడం సరైనది కాదట. మనం రాత్రి పడుకున్నప్పుడు మన ఒంటి మీద ఎన్నో క్రీములు చేరతాయట. అలాగే మనం పొద్దున లేచిన తర్వాత పళ్ళు తోముకోవడం లాంటి పనులు చేసినప్పుడు క్రీములు ఇంకా ఎక్కువగా ఉంటాయట. అలా మనకి తెలియకుండా మనం పొద్దున నిద్రలేచే సమయానికి ఎంతో బ్యాక్టీరియా మన మీద ఉంటుంది.
Advertisement
READ ALSO : నాకు అదే చివరి మ్యాచ్… రిటైర్మెంట్ పై ధోని సంచలన ప్రకటన
ఒకవేళ ఆ బాక్టీరియాతో వేరే గదులలోకి వెళితే క్రీములు వ్యాపించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వంట గదిలోకి వెళ్తే మన చుట్టూ ఉన్న వంట పదార్థాలపై కూడా బ్యాక్టీరియా అనేది పడుతుంది. కాబట్టి వ్యాధులు వచ్చే ఆస్కారం ఉంటుంది. అందుకే స్నానం చేసిన తర్వాతే వంటగదికి వెళ్లాలి అని అంటారు. అంతేకాకుండా నైటీ అన్న పదంలో నైట్ ఉంది అంటే అది రాత్రిపూట వేసుకునే దుస్తులు అన్న విషయాన్ని సూచిస్తుంది. కాబట్టి నైటీలు రాత్రిపూట మాత్రమే వేసుకోవాలి.
READ ALSO : 5 నిమిషాల సుఖం కోసమే హీరోయిన్లతో… ఆంటీ ప్రగతి సంచలనం!