Home » మహేష్ బాబు పక్కన ఉన్న ఇతన్ని మీరు గుర్తు పట్టారా..?

మహేష్ బాబు పక్కన ఉన్న ఇతన్ని మీరు గుర్తు పట్టారా..?

by Sravya
Published: Last Updated on
Ad

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హీరో హీరోయిన్లు చిన్నప్పుడు ఫోటోలు, పాత ఫోటోలు వంటివి కనపడుతూ ఉంటాయి. ఇవి చూసి ఫ్యాన్స్ విపరీతంగా షేర్ చేస్తూ ఉంటారు తాజాగా సోషల్ మీడియాలో ఒక పాత ఫోటో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా అంటూ నెటిజెన్స్ తెగ షేర్ చేస్తున్నారు. మహేష్ బాబు తో కలిసి ఉన్న ఒక వ్యక్తి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మరి ఆ ఫోటోని చూసి మీరు కూడా గుర్తుపట్టగలరేమో చూడండి.

Advertisement

Advertisement

ఈ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు వేణు స్వామి. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో వేణు స్వామి పేరు విపరీతంగా వినపడుతోంది. చాలామంది నటులు ఆయన చేత పూజలు చేయించుకుంటున్నారు. జాతకాలు కూడా చెప్పించుకుంటున్నారు. నాగచైతన్య సమంత విడిపోతారు అన్న విషయం వేణు స్వామి చెప్పినప్పటి నుండి కూడా ఆయన ఇమేజ్ పెరిగింది ఈ ఫోటో మహేష్ బాబు యువరాజు సినిమా షూటింగ్ టైం లోనిది. ఈ సినిమాకి వేణు స్వామి పూజ కార్యక్రమం చేయించారు. మహేష్ బాబు తో పాటుగా దర్శకుడు వైవిఎస్ చౌదరి కూడా ఈ ఫోటోలో ఉన్నారు.

Also read:

Visitors Are Also Reading