టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక క్రేజ్ ను సంపాదించుకున్న హీరోలలో ముందు వరుసలో ఉండేది పవన్ కళ్యాణ్. అతని అభిమానులు సైతం మా దేవుడు పవన్ కళ్యాణ్ అని పచ్చ బోట్లు వేసుకుని తిరిగే అభిమానులు ఉన్నరాంటే అది టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒక పవన్ కళ్యాణ్ కే స్వంతం. అతను చేసింది కొన్ని సినిమాలే అయినా ఆయన అభిమాన వర్గం చాలా పెద్దది. ఇప్పటికీ కొత్త నటీ నటులు ఇండస్ట్రీలో అతని పేరు చెప్పి భావోద్వేగాలకు గురౌతారు. చాలా మంది యువతీ యువకులు పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ పంచుకోవడానికి ఇష్టపడుతుంటారు.
Advertisement
పవన్ కళ్యాణ్ కెరీర్ తొలినాళ్ళలో సినిమాలపై ఆసక్తి చూపలేదంట, వాళ్ళ వదిన సురేఖ ప్రోత్సాహంతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. మొదట పర్వలేదనిపించుకొని ఆ తర్వాత భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక వైపు సినిమాలు చేసుకుంటు, అటూ రాజకీయాల్లో చురుకుగా ఉంటూ, జోడు గుర్రాల స్వారీ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. చిన్న తనంలో ఒక వ్యాధి బారిన పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారంట పవన్ కళ్యాణ్.
Advertisement
స్కూల్ చదువుతున్న సమయంలో ఆస్తమా బారిన పడి, అదే సమయంలో పరీక్షల భయం వల్ల తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఆ***హ***త్య చేసుకోవాలని అనుకున్నారట పవన్ కళ్యాణ్. ఇలా ఒంటరి తనన్ని భరించలేక కౌన్సిలింగ్ తీసుకుని పుస్తకాలు చదవడం, మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొంది సినిమాలలో నటించడం మొదలు పెట్టారు. ఆ వ్యాధి అప్పుడప్పుడు వేధిస్తోందని ఇండస్ట్రీలో కొందరు చర్చించుకుంటున్నారు. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఈ వార్త ఆయన అభిమానుల్లో మాత్రం కొంత కలవరపెడుతోంది.
ఇవి కూడా చదవండి :
Sanju Samson : బాబు కెరీర్ క్లోజ్.. ఇక ఐపీఎల్ ఆడుకో !
Virat Kohli: విరాట్ కోహ్లీ కొత్త ఇల్లు.. ఏకంగా 8 ఎకరాల్లో
హీరోయిన్ శోభన పెళ్లికి దూరమవ్వడానికి ఆ స్టార్ హీరోనే కారణమయా…!