Home » హిట్ వికెట్స్ యందు ఈ హిట్ వికెట్ వేర‌యా!

హిట్ వికెట్స్ యందు ఈ హిట్ వికెట్ వేర‌యా!

by Azhar
Ad

శ్రీలంక వర్సెస్ వెస్టిండీస్ ల మ‌ధ్య జ‌రుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో ఓ చిత్ర‌మైన హిట్ వికెట్ ఘ‌ట‌న జ‌రిగింది. ఇన్నింగ్స్ 95వ ఓవర్ లో షానన్ గాబ్రియెల్ వేసిన ఫుల్ లెంగ్త్ డెలివ‌రీ బ్యాక్ పుట్ మీద డిఫెండ్ చేశాడు లంక బ్యాట్స్ మ‌న్ డిజిల్వా….డిఫెన్స్ ను స‌క్సెస్ ఫుల్ గానే చేశాడు…అయితే బంతి వేగం ఇంకా కంట్రోల్ కాక‌పోవ‌డంతో అది కాస్త స్టంప్ ల‌పై ప‌డ‌బోతున్న క్ర‌మంలో త‌న బ్యాట్ తో బంతిని త‌ప్పించ‌బోయి…నేరుగా వికెట్ల‌ను కొట్టుకున్నాడు డిసిల్వా!

Advertisement

Advertisement

నిన్న‌టి న్యూజిల్యాండ్ మ్యాచ్ లో కూడా హ‌ర్ష‌ల్ ప‌టేల్ ది సేమ్ ఇదే స్టోరీ…..క్రికెట్ చ‌రిత్ర‌లో హిట్ వికెట్ల‌ను చాలా అరుదుగా చూస్తుంటాం…అలాంటిది నిన్న ఒక్క‌రోజే రెండు హిట్ వికెట్లు అయ్యాయి. విచిత్ర‌మేంటంటే…..హిట్ వికెట్ గా ఔట్ అయిన హ‌ర్ష‌ర్ ప‌టేల్ టీమ్ గెలిస్తే….అదే హిట్ వికెట్ గా ఔట్ అయిన డిసిల్వా టీమ్ విన్నింగ్ ఎడ్జ్ లో ఉంది. ఆ ఇన్నింగ్స్ లో డిసిల్వా 61 పరుగులు చేశాడు.

Watch Video : 

Visitors Are Also Reading