Home » డేవిడ్ వార్నర్ ని అందుకే కదా అందరు ఇష్టపడతారు ! ఏమి చేసాడో తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు

డేవిడ్ వార్నర్ ని అందుకే కదా అందరు ఇష్టపడతారు ! ఏమి చేసాడో తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు

by Sravya
Ad

పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా తో జరిగిన మూడవ టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్ గెలిచింది హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ 37 పరుగుల తేడాతో గెలిచింది మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 220 పరుగులు కి ఆల్ అవుట్ అయింది. తర్వాత భారీ లక్ష్య చేయడానికి బరి లోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు కేవలం 183 పరుగులు మాత్రమే చేసింది మ్యాచ్ ఓడిపోయినా సిరీస్ మాత్రం ఆస్ట్రేలియా గెలిచింది ఈ సిరీస్ విజయం లో డేవిడ్ వార్నర్ కీలక పాత్ర పోషించాడు. డేవిడ్ వార్నర్ ఈ సిరీస్ లో అదరగొట్టాడు. డేవిడ్ వార్నర్ మూడు మ్యాచ్ లలో రెండు అర్ధ సెంచరీలు చేసి 173 రన్స్ ని చేశాడు స్ట్రైక్ రేట్ కూడా 166 కంటే ఎక్కువ ఉంది దీంతో వార్నర్ కి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు వచ్చింది.

david-warner

Advertisement

 

డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసేసాడు అందరి మనసుల్ని గెలుచుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డుని గెలుచుకున్నాక వార్నర్ చేసిన పని ఇప్పుడు అందరిని ఆశ్చర్య పరుస్తోంది. పైగా అందరూ కూడా అతన్ని మెచ్చుకుంటున్నారు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న తర్వాత డేవిడ్ వార్నర్ దానిని స్టేడియం లో కూర్చున్న చిన్నారికి ఇచ్చాడు. వార్నర్ నుండి ట్రాఫిని అందుకున్నందుకు ఆ చిన్నారి ఎంత సంతోష పడింది. డేవిడ్ వార్నర్ మ్యాచ్ల సమయంలో అభిమానులకి తరచూ బహుమతులు ఇస్తూ ఉంటాడు.

Advertisement

గతంలో పలు సందర్భాల్లో గ్లవుజులు ని స్టేడియంలోని ప్రేక్షకులకి కానుకగా ఇచ్చాడు ఇప్పుడు పెద్ద మైదానం లో ఒక అభిమానికి ఏకంగా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ప్రాఫిట్ చేసాడు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వార్నర్ చేసిన ఈ పని కి క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా గత నెలలో టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ఇచ్చేసాడు. ఈ ఏడాది జరుగుతున్న T20 ప్రపంచ కప్ తర్వాత ఈ ఫార్మాట్ కి గుడ్ బై చెప్పబోతున్నాడు. స్వదేశంలో వార్నర్ కి ఇదే చివరి T20 సిరీస్ పెర్త్ లో వాడిన ఈ మ్యాచ్ స్వదేశంలో తన చివరి T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ T20 ప్రపంచ కప్ ముందు డేవిడ్ వార్నర్ ఐపిఎల్ 2024 లో కనపడబోతున్నాడు.

స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading