Home » Daggubati Abhiram :పెళ్లికి సిద్ధమైన దగ్గుబాటి అభిరామ్.. శ్రీ రెడ్డికి సన్యాసమే.?

Daggubati Abhiram :పెళ్లికి సిద్ధమైన దగ్గుబాటి అభిరామ్.. శ్రీ రెడ్డికి సన్యాసమే.?

by Bunty
Ad

దగ్గుబాటి వారి ఇంట మరోసారి పెళ్లి బాజాలు మొగనున్నాయి. హీరో రానా తమ్ముడు అభిరామ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. అంతా బాగుంటే ఈ ఏడాది చివర్లోనే పెళ్లి జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే అమ్మాయి ఎవరు అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు.

Advertisement

అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… దగ్గుబాటి రామానాయుడు మనవడు సురేష్ రెండవ కొడుకు అభిరామ్ ఈమధ్య కాలంలోనే “అహింస” అనే చిత్రంతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమాలో అభిరామ్ నటన బాగున్నప్పటికీ డైరెక్షన్ సరిగ్గా లేదంటూ విమర్శలు వచ్చాయి. తన నటన బాగున్నప్పటికీ అభిరామ్ నటనపై మరింత శిక్షణా తీసుకుంటున్నాడట. అయితే తన తదుపరి చిత్రం తీయకముందే వివాహం చేసుకోవాలని అభిరామ్ అనుకుంటున్నాడట.

Advertisement

పెళ్లి ఫిక్స్ అయిందని తొందరలోనే ఎంగేజ్మెంట్ ఆ తర్వాత వివాహం జరుగుతుందని టాక్ వినిపిస్తోంది. అమ్మాయి మరెవరో కాదు రామా నాయుడు తమ్ముడి కూతురిని అభిరామ్ వివాహం చేసుకోబోతున్నాడట. వరసకి మరదలు అవుతుందట. ఇక అభిరామ్ మరదలినే వివాహం చేసుకోబోతున్నాడు. దీనిపై దగ్గుబాటి కుటుంబం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇక త్వరలోనే వివాహం జరగబోతుందని టాక్ వినిపిస్తోంది. దీనిపై దగ్గుబాటి కుటుంబం నోరు విప్పితే కానీ ఏమి చెప్పలేము.

ఇవి కూడా చదవండి 

ఆ ఏడాది జీవితంలో చాలా కోల్పోయా.. నరేష్‌ తనయుడు ఎమోషనల్‌

తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీలు…!

Chiranjeevi : భోళా శంకర్ సినిమాకు ఎన్ని కోట్ల నష్టం ఎంతో తెలుసా…?

Visitors Are Also Reading