Ad
దక్షిణాఫ్రికాలో తొలిసారిగా 1 టన్ను బరువున్న రైనో కు CT స్కాన్ చేశారు. ఓజ్ అనే పేరు గల ఈ రైనో ముఖంపై వాపు రావడంతో ప్రిటోరియా యూనివర్సిటీలో CT స్కాన్ చేశారు. ఈ స్కాన్ లో రైనో దంతంలో చీము ఉందని తెలియడంతో దాన్ని తొలగించారు. ప్రస్తుతం రైనో ఆరోగ్యం నిలకడగా ఉంది. 2015లో ఈ రైనో తల్లి వేటగాళ్ల చేతిలో చనిపోయింది. అప్పుడు దక్షిణాఫ్రికా జూ అధికారులు ఓజ్ ను తమ సంరక్షణలోకి తీసుకున్నారు.
Advertisement
Advertisement