Home » Yogibabu : కమెడియన్ యోగిబాబు గుర్తున్నారా? ఈయన ఒక్కరోజుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలిస్తే మైండ్ బ్లాక్..!

Yogibabu : కమెడియన్ యోగిబాబు గుర్తున్నారా? ఈయన ఒక్కరోజుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలిస్తే మైండ్ బ్లాక్..!

by Srilakshmi Bharathi
Ad

యోగిబాబు ఎవరో గుర్తున్నారా? ఓన్లీ తెలుగు సినిమాలే కాకుండా, తెలుగు డబ్ సినిమాలు, కోలీవుడ్ సినిమాలు చూసేవారికి యోగిబాబు పేరు సుపరిచితమే. కోలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న యోగిబాబుకు ఉన్న రేంజ్ మామూలుది కాదు. ఇక ఆయన తీసుకునే రెమ్యునరేషన్లు కూడా ఓ రేంజ్ లోనే ఉంటున్నాయట. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్వించడంలో యోగిబాబుది అందెవేసిన చెయ్యి. ఒక ఏడాదిలో ఆయన సినిమాలు అరడజను కు పైగా ఉంటాయి.

yogibabu

Advertisement

లవ్ టుడే, వారసుడు, కాజల్ అగర్వాల్ కోస్టి సినిమాల్లో అలరించిన యోగిబాబు వరుస సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉంటున్నారు. రీసెంట్ గా `బిచ్చగాడు 2` సినిమాలో బిచ్చగాడి పాత్రలో కూడా ఓ రేంజ్ లో నటించారు. మరోవైపు తమిళ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న “జైలర్” మూవీలో కూడా యోగిబాబు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈయన తీసుకునే రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా నడుస్తోంది.

Advertisement

కోలీవుడ్ లో కొంతమంది హీరోల కంటే కూడా యోగిబాబు రెమ్యునరేషన్ ఎక్కువగా ఉంటుందట. ఆయన ఒక్క రోజు షూటింగ్ లో పాల్గొంటే ఏకంగా పద్దెనిమిది లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఒక పది రోజులు ఆయన షూటింగ్ చేస్తే రూ. 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారు. హైయెస్ట్ పేయింగ్ కమెడియన్స్ లో ఒకరిగా ఆయన పేరు తెచ్చుకున్నారు.

మరిన్ని ముఖ్య వార్తలు:

Roja : రోజా కొడుకు ఫోటోలు వైరల్‌.. హీరోగా ఎంట్రీ ఇస్తారా?

ప్రమాదానికి ముందు మేనకోడలితో సౌందర్య ఏం చెప్పిందో తెలుసా ?

తెలుగు యాంకర్లను ట్రోల్ చేసిన టాలీవుడ్ కమెడియన్..TV9 దేవిని ఆడేసుకున్నాడుగా ?

Visitors Are Also Reading