Home » కేసీఆర్ కు మద్యం అలవాటు చేసింది ఎవరు…? రోజుకు ఎంత తాగుతారో తెలుసా…!

కేసీఆర్ కు మద్యం అలవాటు చేసింది ఎవరు…? రోజుకు ఎంత తాగుతారో తెలుసా…!

by AJAY
Ad

తెలంగాణ సీఎం కేసీఆర్ మద్యం తీసుకుంటారు అనే ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఛాన్స్ దొరకితే చాలు ప్రతిపక్షాలు కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చుని హ్యాపీ గా మద్యం సేవిస్తారు అంటూ కామెంట్లు చేస్తుంటారు. అయితే కేసీఆర్ పై ఇలాంటి ఆరోపణలు రావడం కొత్త కాదు. ఆయన ఉద్యమం లో ఉన్న నాటి నుండే ఆరోపణలు ఉన్నాయి. అయితే కేసీఆర్ కు మద్యం ఎందుకు ఎలా అలవాటు అయ్యింది అనే విషయాన్ని ఆయన గతం లో ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించారు.

Advertisement

తాను తెలంగాణ లోని వెలమ సామాజిక వర్గానికి చెందిన వాడని అని అన్నారు. ఈ ప్రాంతం లో తాగడం సాధారణం అని చెప్పారు. సంపన్న కుటుంబాల్లో మహిళలు సైతం మద్యం సేవిస్తారు అని అన్నారు. పండగలు వచ్చినా…ఇతర శుభకార్యాలకు మద్యం సేవించడం ఒక అలవాటు అని చెప్పారు.

Advertisement

తాను పీజీ చదువుతున్న రోజుల్లో తోటి విద్యార్థులు తనను పుస్తకాల పురుగు అని పిలిచేవారని చెప్పారు. వాళ్ళ వాళ్ళ వచ్చే ఫ్రస్టేషన్ తగ్గించుకోవడానికి తాను మద్యం సేవించానని చెప్పాడు. అంతే కాకుండా ఓ స్నేహితుడు మొదటి సారి హైదరాబాద్ లోని ఒక పబ్ కు తీసుకువెళ్ళాడు అని తెలిపారు.

అక్కడ డ్యాన్స్ లు చేయడం లాంటివి చూసి తనకు నచ్చలేదు అని చెప్పారు. దాంతో తన స్నేహితుడికి మరోసారి ఇలాంటి ప్రదేశాలకు తనను తీసుకువెల్లోద్దు అని చెప్పినట్టు తెలిపారు. అంతే కాకుండా తాను ఉన్నత చదువుల కోసం డిల్లీకి వెళ్లినట్టు చెప్పారు. అయితే అక్కడ కూల్ గా ఉండటం వల్ల ప్రతిరోజూ అలవాటు అయ్యింది అని చెప్పారు. అయితే ఆరోగ్యం దృశ్య ప్రస్తుతం కేసీఆర్ మద్యానికి దూరంగా ఉన్నా నని చెప్పారు.

Visitors Are Also Reading