Home » చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు భయపడి సినిమా వాయిదా వేశారట.. చివరికి..?

చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు భయపడి సినిమా వాయిదా వేశారట.. చివరికి..?

by Sravanthi
Ad

మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఆయన పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఇండస్ట్రీలో ఒక గొప్ప స్థాయికి చేరారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఎంతో కష్టపడి స్టార్డమ్ సంపాదించుకున్నారు. సీనియర్ జర్నలిస్టు భరద్వాజ్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాల రామాయణం మూవీ తర్వాత విజయవాడలో ఎన్టీఆర్ ఇలా అన్నారు. సినిమాలు ఫ్లాప్ అయితే చివరికి ఇండస్ట్రీలో లైట్ బాయ్ గా అయినా పని చేస్తాను కానీ ఇండస్ట్రీ వదిలిపెట్టి వెళ్లానని అన్నారు. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన సింహాద్రి

Advertisement

Advertisement

తీశానని ఆయన అన్నారు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాను చూసి చిరంజీవి భయపడ్డారా అని భరద్వాజ్ అన్నారు…? ఒకే టైంలో అల్లరి రాముడు ఇంద్ర సినిమాలు రిలీజ్ అవ్వాల్సి ఉందని, ఈ రెండు సినిమాలకు ఒక్కరే డైరెక్టర్ కావడంతో ఒక రోజే రెండు సినిమాలు విడుదలైతే అల్లరి రాముడు విజయవంతమై ఇంద్ర ఫ్లాప్ అయితే చిరంజీవి ఇమేజ్ ఏమౌతుందని భావించారని ఆయన అన్నారు. అందుకోసమే ఒక వన్ వీక్ గ్యాప్లో రెండు సినిమాలు విడుదల కాగా

 

 

 

 

అల్లరిరాముడు యావరేజ్ టాక్, ఇంద్ర సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. జూనియర్ ఎన్టీఆర్ తెర ముందు మరియు తెరవెనుక అనేక యుద్ధాలు చేశారని సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ మొదట్లో జూనియర్ ఎన్టీఆర్ ను చేరదీయ లేదని అన్నారు. చివరికి జూనియర్ ఎన్టీఆర్ తన టాలెంట్ తో బాలకృష్ణ గారి మెప్పు పొందాలని తెలిపారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి నాయకత్వం వహిస్తే బాగుంటుందని అభిమానులు కోరుతున్నారని ఆయన కామెంట్లు చేశారు.

 

Visitors Are Also Reading